Sunday, 15 November 2026

తెలంగాణ

ఉత్తమ్‌ వ్యాఖ్యలపై ఓవైసీ ఘాటు స్పందన

హైదరాబాదీలను అవమానించేలా ఉందని వ్యాఖ్య హైదరాబాద్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): కేసీఆర్‌ కు అమ్ముడు పోయినందుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీకి ప్రత్యుపకారంగా ఏం వచ్చిందో తెలపాలన్న టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వ్యాఖ్యకు.. అసదుద్దీన్‌ ఘాటుగా స్పందించారు. 50 వేల…

కరెంట్‌పై నేను చర్చకు సిద్దమే

మల్లు భట్టి విక్రమార్క సవాల్‌ హైదరాబాద్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్కమార్క సవాల్‌ విసిరారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన…

కొత్త ఓటర్లకు ఉచితంగా ఐడి కార్డులు: రజత్‌ కుమార్‌

హైదరాబాద్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): కొత్త ఓటరుగా నమోదైన వారికి ఇంటి వద్ద లేదా పోలింగ్‌ Aబూత్‌ వద్ద అధికారులు ఉచితంగానే ఓటరు గుర్తింపు కార్డులు అందజేస్తారని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్‌ వెల్లడించారు. పాత ఓటర్లు మాత్రమే రూ.25లు చెల్లించి…

షార్ట్‌సర్క్యూట్‌తో చెలరేగిన మంటలు

తీవ్రంగా గాయపడిన భార్యాభర్తలు నాగర్‌ కర్నూలు,నవంబర్‌22(జ‌నంసాక్షి): నాగర్‌కర్నూల్‌ పట్టణంలోని మార్కెట్‌ యార్డులోని ఓ కిరాణా దుకాణంలో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో దుకాణంలోని సామగ్రి బయటకి తీసే క్రమంలో భార్యాభర్తలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన…

బంగారు తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యం

హావిూలు ఇచ్చి మోసం చేసిన కెసిఆర్‌ ప్రచారంలో విమర్శలు గుప్పించిన డికె అరుణ గద్వాల,నవంబర్‌22(జ‌నంసాక్షి): బంగారు తెలంగాణ కాంగ్రెస్‌తోనే సాధ్యమవుతుందని మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ను కెసిఆర్‌ వంచించడమే గాకుండా ప్రజలకు ఇచ్చిన…

తెలంగాణోళ్లకు తెలివిలేదన్నరు

– పాలన చేతకాదని ఎద్దేవా చేశారు – ఇప్పుడు ఏపీలో మేమిచ్చినట్లు 24గంటల కరెంట్‌ ఉందా? – మహారాష్ట్రలోని 40గ్రామాల ప్రజలు తెలంగాణలో కలపాలని లేఖరాశారు – అలాంటి అద్భుత పాలన అందిస్తున్నాం – మళ్లీ దానిని ఆంధ్రాళ్లో…

చంద్రబాబు పీడ పోవాలంటే..  కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి

– విపక్షాల మాటలు విని ఆగంకావొద్దు – పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం – గత ప్రభుత్వాలకు, టీఆర్‌ఎస్‌ పాలనకు తేడా గమనించండి – గ్రామాల్లో చర్చలు పెట్టండి – ఏజెన్సీలో ప్రతీ రైతుకు లాభం చేకూరేలా చర్యలు తీసుకుంటాం…

లారీని ఢీకొట్టిన ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు

  రంగారెడ్డి,నవంబర్‌22(జ‌నంసాక్షి): షాద్‌నగర్‌ పట్టణ శివారులోని 44వ జాతీయ రహదారిపై కర్నూలు నుంచి హైదరాబాద్‌ వైపు వస్తున్న శ్రీకృష్ణ ట్రావెల్స్‌కి చెందిన బస్సు ముందు వెళుతున్న లారీని ఢీకొట్టింది. గురువారం ఉదయం చోటుచేసుకున్నఈ ప్రమాదంలో ప్రయాణికులు స్వల్ప గాయాలతో…

పర్వతాపూర్‌లో బిల్డర్‌ దారుణ హత్య

మేడ్చల్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): మేడిపల్లి పోలీసు స్టేషన్‌ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. పర్వతాపురంలో రాజిరెడ్డి (38) అనే బిల్డర్‌ను దుండగులు వేటకొడవళ్లతో నరికి హతమార్చారు. రాజిరెడ్డి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. ఈ హత్యకు దారి తీసిన కారణాలపై పోలీసులు…

కాంగ్రెస్‌ అలీబాబా నలభై దొంగల పార్టీ: తలసాని

హైదరాబాద్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ ఆలీబాబా నలభై దొంగల పార్టీ అని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ పేర్కొన్నారు. జట్టుకట్టి వచ్చిన పార్టీలకు గట్టి బుద్ది చెప్పాలన్నారు. కూటమి కారణంగా తెలంగాణ వెనకబడి పోతుందన్నారు. గురువారం సనత్‌ నగర్‌…