Sunday, 15 November 2026

తెలంగాణ

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం

చలి తీవ్రతతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక ఆదిలాబాద్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): సీజనల్‌ వ్యాధుల పట్ల వైద్యసిబ్బంది అప్రమత్తంగా ఉండి ప్రజలకు సూచనలు, సలహాలతో పాటు వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి వైద్య సిబ్బందిని కోరారు. చలి పెరగడంతో స్వైన్‌ తదితర వ్యాధులు…

పుంజుకోనున్న వ్యవసాయ పనులు

సాగు ప్రణాళిక సిద్దం చేస్తోన్న అధికారులు నిజామాబాద్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): ఈసారి అంచనాలకు మించి వరి సాగుకు వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. జలాశయాలన్నీ నిండుగా ఉండటం, భూగర్భ జలాలు వృద్ధి చెందడంతో ధాన్యం ఉత్పత్తికి భరోసాగా ఉండేది. వరుసగా రెండేళ్ల…

డబుల్‌ ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ

ప్రతి నియోజకవర్గంలో పేదలకు అందచేస్తాం దీనిని అడ్డంపెట్టుకుని కూటమి నేతల విమర్శలు ఉమ్మడి జిల్లాలో పదికిపది స్థానాలు గెలుస్తాం: తుమ్మల ఖమ్మం,నవంబర్‌23(జ‌నంసాక్షి): డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల పథకం వేగంగా సాగుతోందని రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి…

25న దుబ్బాకకు అమిత్‌షా రాక

కొత్తవారితో పోరాటానికి దిగిన బిజెపి సిద్దిపేట,నవంబర్‌23(జ‌నంసాక్షి): ఈనెల 25న భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా దుబ్బాకకు వస్తున్నారని ఆ పార్టీ దుబ్బాక అసెంబ్లీ స్థానం అభ్యర్థి రఘునందన్‌రావు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు బహిరంగ సభ ఉంటుందన్నారు.…

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కెసిఆర్‌ ప్రచారం

26న రానున్న టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ ఇంటింటా ప్రచారంతో జోరుపెంచిన గులాబీనేతలు కరీంనగర్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో తెరాస అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పర్యటన ఖరారైంది. ఈ నెల 26న కోరుట్ల, ధర్మపురి, జగిత్యాల,…

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోటాపోటీ ప్రచారం

అభ్యర్థులకు అక్కడక్కడా ప్రజా నిరసన గ్రామాల్లో నేతలను నిలదీస్తున్న జనం అభివృద్ది నినాదంతో టిఆర్‌ఎస్‌ ముందుకు టిఆర్‌ఎస్‌ హావిూలను విస్మరించిందన్న కాంగ్రెస్‌ నల్గొండ,నవంబర్‌23(జ‌నంసాక్షి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రచారం వేగం పుంజుకుంది. అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. అయితే…

తెలంగాణలో కాంగ్రెస్‌ వ్యూహాత్మక తప్పిదం

ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌ తరచూ గుజరాత్‌ తరహా పొత్తులు అన్న వ్యూహంతో ముందుకు సాగాలని అనుకున్నా తెలంగాణలో మాత్రం ఓ రకంగా అట్టర్‌ఫ్లాప్‌ అయ్యిందనే చెప్పాలి. తెలంగాణలో టిఆర్‌ఎస్‌ వ్యతిరేక కూటమిలో ఉన్న నేతలను కూడగట్టడంలో విఫలం అయ్యారు.…

యాదాద్రిలో కార్తీక శోభ

సత్యనారాయణ వ్రతాలకు భక్తుల రాక యాదాద్రి భువనగిరి,నవండర్‌23(జ‌నంసాక్షి): యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో కార్తీకమాసం వేడుకలు ఘనంగా నిర్వహించారు. పౌర్ణమి కావడంతో శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాల నిర్వహణకు భక్తులు పోటెత్తారు. ఈమాసం ఎంతో విశేషం కావడంతో ఇక్కడ నిత్యం వ్రతాల…

ఉసిరి ధరలకు రెక్కలు

కొమ్మ,కాయల ధరలను విపరీతంగా పెంచేసిన వ్యాపారులు హైదరాబాద్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): కార్తీక పౌర్ణమి కావడంతో దీపోత్సవాలకు ప్రధాన్యం పెరిగింది. అయితే ఉసిరి కాయలకు, ఉసిరి కొమ్మలకు డిమాండ్‌ పెరిగింది. ఒక్కో కొమ్మ కనీసం 50రూపాయలకు అమ్మారు. ఉసిరి కాయ కనీసం 5…

కార్తీక మాసం పరమపవిత్రం

నోములు వ్రతాలకు ప్రత్యేకం హైదరాబాద్‌,నవంబర్‌23(జ‌నంసాక్షి): కార్తీక మాసం అటు శివుడికి, ఇటు విష్ణువుకు ఈ మాసం ఎంతో పవిత్రమైనది.శివుడు అభిషేక ప్రియుడు కావడంతో కార్తీకంలో ఆయనకు అభిషేకాలు నిర్వహిస్తే మంచిదని శివపురాణం చెబుతోంది. అలాగ విష్ణువు అలంకార ప్రియుడు.…