Sunday, 15 November 2026

తెలంగాణ

ప్రచారం చేస్తున్న టిఆర్‌ఎస్‌ నాయకులు

పట్టణంలో టిఆర్‌ఎస్‌ నాయకుల ముమ్మర ప్రచారం రామకృష్ణాపూర్‌, నవంబర్‌ 11, (జనంసాక్షి) : రామకృష్ణాపూర్‌ పట్టణంలోని జోడు పంపుల ఏరియాలోని జ్యోతినగర్‌లో టిఆర్‌ఎస్‌ నాయకులు ముమ్మర ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు ఇంటింటికి తిరుగుతూ టిఆర్‌ఎస్‌ పార్టీ…

ప్రచారం చేస్తున్న టిఆర్‌ఎస్‌ నాయకులు

టిఆర్‌ఎస్‌ నాయకుల ఇంటింటా ప్రచారం దండేపల్లి, నవంబర్‌ 11, (జనంసాక్షి) : దండేపల్లి మండలం మేదరిపేటలో ఆదివారం దండేపల్లి మండల టిఆర్‌ఎస్‌ నాయకులు ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల తాజా మాజీ ఎమ్మెల్యే…

ప్రచారం చేస్తున్న నడిపెల్లి దివాకర్‌రావు

మరోసారి అవకాశం ఇచ్చి గెలిపించండి… మరింత అభివృద్ధి చేస్తా టిఆర్‌ఎస పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నడిపెల్లి దివాకర్‌రావు మంచిర్యాల బ్యూరో, నవంబర్‌ 11, (జనంసాక్షి) : మంచిర్యాల టిఆర్‌ఎస పార్టీ నుండి ఎమ్మెల్యేగా తనను మళ్ళీ ఆదరించి గెలిపిస్తే…

జిల్లాకు ఎన్నికల పరిశీలకులు రాక

  జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భారతిళ్ళికేరి మంచిర్యాల ప్రతినిధి, నవంబర్‌ 11, (జనంసాక్షి) : రానున్న సాధారణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు రాష్ట్ర ఎన్నికల పరిశీలకులు వస్తున్నారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ భారతి ¬ళ్ళికేరి…

మాట్లాడుతున్న అధికారులు

నామినేషన్‌ షెడ్యూల్‌, నామినేషన్‌ ఫైలింగ్‌పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సురేష్‌ మంచిర్యాల ప్రతినిధి, నవంబర్‌ 11, (జనంసాక్షి) : నామినేషన్‌ షెడ్యూల్‌, నామినేషన్‌ ఫైలింగ్‌పై తీసుకోవలసిన సూచనలు, జాగ్రత్తలను ఆదివారం స్థానిక రాజస్వ మండల అధికారి…

కారేపల్లి పెద్దమ్మ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్న భక్తులు

భక్తి శ్రద్దలతో నాగులచవితి కారేపల్లి: నాగులచవితిని ఆదివారం మండలంలో భక్తి శ్రద్దలతో నిర్వహించారు. వివిధ గ్రామాల్లో తెల్లవారుజామునే భక్తులు పుట్టల వద్దకు చేరుకోని పుట్టకు నీళ్లు పోసి, పూజ కార్యక్రమాలను నిర్వహించారు. పుట్ట వద్ద పాలు, పండ్లు, గ్రుడ్లు…

ధర్మాగ్రహ సభలో మండల యూటిఎఫ్‌ నాయకులు

ధర్మాగ్రహసభకు తరలివెళ్లిన యూటిఎఫ్‌ కారేపల్లి: సీపీఎస్‌ విధానం రద్దు విధానం రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన ధర్మాగ్రహ సభకు కారేపల్లి మండల యూటీఎఫ్‌ నాయకులు తరలి వెళ్ళారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌…

మాణికర్యారంలో మాట్లాడుతున్న మెరుగు సత్యనారాయణ

మండలంలో సీపీఐ(ఎం) విస్తృత ప్రచారం ప్రలోభాలకు గురికావద్దు పేదలకు అండ సీపీఐ(ఎం) – మెరుగు సత్యనారాయణ కారేపల్లి : కారేపల్లి మండలంలో సీపీఐ(ఎం) వైరా నియోజకవర్గ అభ్యర్ధి భూక్యా వీరభధ్రంనాయక్‌ విజయాన్ని కాంక్షిస్తూ ఆదివారం విస్తృత ప్రచారం నిర్వహించింది.…

కష్టపడండి… అండగా ఉంటా

– బూత్‌ కమిటీ నాయకులకు చందర్‌ విజ్ఞప్తి గోదావరిఖని, నవంబర్‌ 11, (జనంసాక్షి) : బూత్‌ లెవల్‌ స్థాయిలో ప్రతి ఓటరును కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని వివరించాలని, ఈ ఒక్కసారి కష్టపడితే తాను ఎమ్మెల్యేగా గెలుస్తానని, అండగా…

టీఆర్‌ఎస్‌లోకి కౌశిక్‌ హరి ..?

– అధిష్టానం పిలుపుతో తెలంగాణ భవన్‌కు – రేపో..మాపో అధికారికంగా చేరిక – ఛక్రం తిప్పిన తాజా మాజీ ‘సోమారపు’ గోదావరిఖని, నవంబర్‌ 11, (జనంసాక్షి) : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేత, రామగుండం పట్టణానికి చెందిన…