కాంగ్రెస్,టిడిపిల్లో చల్లారని అసమ్మతి
గాంధీభవన్, ఎన్టీఆర్ ట్రస్ట్‌ల ముందు నిరసనలు ఖానాపూర్ రాథోడ్‌కు కేటాయించవద్దని నిరసనలు ఎల్బీనగర్ టిడిపికే ఉండాలని సామరంగారెడ్డి వర్గం ఆందోళన హైదరాబాద్,నవంబర్10(జనంసాక్షి): అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు ముందే కాంగ్రెస్ పార్టీలో చెలరేగిన అసమ్మతి చల్లారడం లేదు. అటు…








