పాలమూరును ఎడారిగా మార్చిన ఘనత కాంగ్రెస్‌దే
కల్వకుర్తి సభలో మండిపడ్డ కెటిఆర్ నాగర్‌కర్నూల్,నవంబర్1(జనంసాక్షి): పాలమూరు పచ్చబడుతుంటే కాంగ్రెస్ కళ్లు ఎర్రబడుతున్నాయని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. పాలమూరును ఎడారి జిల్లాగా మార్చింది కాంగ్రెస్సేనని మండిపడ్డారు. నాలుగేళ్లలో పేదల ముఖంలో నవ్వులు తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దన్నారు. జిల్లాలోని…









