అపార్ట్‌మెంట్ పేలుడుపై ముమ్మర దర్యాప్తు
హైదరాబాద్,నవంబర్1(జనంసాక్షి): చందానగర్ శంకర్ నగర్‌లో అపార్ట్ మెంట్‌లో పేలుడు సంభవించిన ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ప్రమాదానికి గల కారణాలను ఆరా తీస్తున్నారు. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులకు తీవ్రగాయాలపాలయ్యారు. పేలుడు ధాటికి అపార్ట్ మెంట్‌లోని ప్లాట్…









