Sunday, 15 November 2026

తెలంగాణ

ఆదిలాబాద్‌ ఏజెన్సీలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

ఆదిలాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): అడువుల జిల్లా ఆదిలాబాద్‌లో చలిగాలులు వణికిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో రాత్రి ఉష్ణోగ్రత 10 డిగ్రీలకు పడిపోయింది. వారం క్రితం కనిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీలు నమోదవగా.. క్రమంగా తగ్గుతూ వస్తున్నది. ఆదిలాబాద్‌ ఏజెన్సీ ప్రాంతాల్లో చలి…

ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణ: డిఎస్పీ

మెదక్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుగడానికి జిల్లా పోలీస్‌ పటిష్టమైన చర్యలు చేపడుతుందని మెదక్‌ డీఎస్పీ కృష్ణమూర్తి తెలిపారు. జిల్లా ఎస్పీ చందన దీప్తి ఆదేశాల మేరకు జిల్లా…

దాడిలో గాయపడ్డ పూజారి మృతి

దాడి చేసిన ఇమాంపై చర్యకు డిమాండ్‌ హైదరాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): వరంగల్‌ పోచమ్మ మైదానం దగ్గర సాయిబాబా ఆలయంలో యువకుడి దాడిలో గాయపడ్డ పూజారి సత్యనారాయణ మృతి చెందారు. నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం సత్యనారాయణ కన్నుమూశారు. గత…

దళిత బిడ్డపై ఇంత నిరాదరణా?: బోడిగశోభ

కరీంనగర్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): చొప్పదండి నుంచి వెనక్కి తగ్గేది లేదని, తప్పకుఏండా ఇక్కడినుంచే పోటీ చేస్తానని టిఆర్‌ఎస్‌ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే బోడిగె శోభ అన్నారు. తనపై పితూరీలు చెప్పిన వారికి టిక్కెట్‌ ఇస్తే ఊరుకునేది లేదని కూడా అన్నారు. 18…

కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతు పథకాలకు మంగళం

అన్ని కార్యాక్రమాలు ఆగిపోతాయన్న మాజీ ఎమ్మెల్యే సిద్దిపేట,నవంబర్‌1(జ‌నంసాక్షి): మహాకూటమికి అధికారం కట్టబెడితే మొట్ట మొదట నష్టపోయేది రైతులేనని దుబ్బాక టిఆర్‌ఎస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలు ఆగిపోతాయని హెచ్చరించారు. కూటమి నేతలను నమ్మవద్దన్నారు.…

జగన్‌ కేసును..  థర్డ్‌ పార్టీతో విచారణ జరిపించాలి

– కుట్ర వెలుగులోకి రాకుండా ప్రభుత్వం నీరుగార్చేందుకు యత్నిస్తుంది – గవర్నర్‌ నర్సింహన్‌ను కలిసిన వైసీపీ నేతలు – 15నిమిషాల పాటు గవర్నర్‌తో భేటీ – చంద్రబాబు, డీజీపీ ఠాకూర్‌ పై ఫిర్యాదు! – కుట్ర కోణంలో సిట్‌…

ఓటర్ల జాబితాలో అవకతవకలపై..  విచారణ వాయిదా

– మంగళవారానికి వాయిదావేసిన ఉమ్మడిహైకోర్టు – ఈసీ అభ్యంతరాలను తోసిపుచ్చిన న్యాయమూర్తి హైదరాబాద్‌, నవంబర్‌1(జ‌నంసాక్షి) : తెలంగాణ ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన ఓటర్ల జాబితాలో అవకతవకలపై కాంగ్రెస్‌ పార్టీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్‌ పై…

జగన్‌ పిటిషన్‌పై..  హైకోర్టులో విచారణ వాయిదా

  – మంగళవారానికి వాయిదా వేసిన హైకోర్టు హైదరాబాద్‌, నవంబర్‌1(జ‌నంసాక్షి) : విశాఖ ఎయిర్‌పోర్టులో జరిగిన కత్తిదాడి ఘటనపై వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను హైకోర్టు వచ్చే మంగళవారానికి వాయిదా వేసింది. గురువారం ఈ…

ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు

మహబూబ్‌నగర్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): రైతన్నలు పండించే ధాన్యానికి నష్టం కలగకుండా ఉండేందుకు మార్కెట్‌ కమిటీ ద్వారా, మహిళా సంఘాలు, సింగిల్‌విండో ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని మార్కెట్‌ కమిటీ అధికారులు వివరించారు. మరింత ధర వచ్చే వరకు రైతులు తమ ధాన్యాన్ని…

సిఎం కెసిఆర్‌కు పేరు రాకుండా కాంగ్రెస్‌ కుట్ర

ఎన్నికల్లో మరోమారు ప్రజలు బుద్ది చెప్పడం ఖాయం మహబూబ్‌నగర్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ బంగారు తెలంగాణ కోసం పాటుపడుతుంటే ప్రతిపక్షాలు ఏదో ఒక సమస్య లేవనెత్తుతూ అదేపనిగా విమర్శలు చేయడం తగదని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు అన్నారు.…