విూసేవ బంద్ లేదు..
– బంద్‌ను వాయిదా వేస్తున్నాం – విూసేవ సంఘం అధ్యక్షుడు జీవన్ హైదరాబాద్, అక్టోబర్31(జనంసాక్షి) : ముందు ప్రకటించినట్లుగా రేపటి నుంచి విూసేవ బంద్ లేదని, విూసేవ కార్యాలయాలు యధావిధిగా కొనసాగుతాయని తెలంగాణ విూసేవ సంఘం అధ్యక్షుడు జీవన్…









