వారం రోజుల నుంచి.. షాడోటీమ్ నా వెంట పడుతోంది
– ఫోన్‌ల ట్యాపింగ్ జరుగుతుంది – ప్రస్తుతానికైతే కూటమిలోనే ఉన్నాం – టీజేఎస్ అధినేత కోదండరామ్ హైదరాబాద్, అక్టోబర్25(జనంసాక్షి) : వారంరోజుల నుంచి షాడో టీమ్ తన వెంట పడుతోందని తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్…







