రెండుమూడు సీట్లంటే.. ఒప్పుకోం
– 40చోట్ల గెలుపోటములను నిర్ణయించే సత్తామాకుంది – నాకు అవకాశం వస్తే హుస్నాబాద్ నుంచే పోటీ చేస్తా – కూటమి ఏర్పాటుతో టీఆర్ఎస్లో భయం పట్టుకుంది – దేశవ్యాప్తంగా మోడీ పాలనలో వ్యవస్థలు గందరగోళంలో పడ్డాయి – అవినీతి,…
– 40చోట్ల గెలుపోటములను నిర్ణయించే సత్తామాకుంది – నాకు అవకాశం వస్తే హుస్నాబాద్ నుంచే పోటీ చేస్తా – కూటమి ఏర్పాటుతో టీఆర్ఎస్లో భయం పట్టుకుంది – దేశవ్యాప్తంగా మోడీ పాలనలో వ్యవస్థలు గందరగోళంలో పడ్డాయి – అవినీతి,…
హైదరాబాద్, అక్టోబర్23(జనంసాక్షి) : ఓటరు అవగాహన వాహనాలను కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రావత్ మంగళవారం ప్రారంభించారు. తాజ్కృష్ణ ¬టల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వాహనాలను రావత్ జెండా ఊపి ప్రారంభించారు. ఓటును ఎలా వినియోగించుకోవాలనే దానిపై…
ఆదిలాబాద్,అక్టోబర్23(జనంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి రెండు సీట్లు కోరిన సీపీఐ మంచిర్యాల సీటుపై పట్టుపడుతోంది. పార్టీ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్ కోసం రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఈ సీటు కోరుతున్నట్లు తెలుస్తోంది. అయితే తాజా పరిస్థితుల…
ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన ఘనత ఆమెదే: కాంగ్రెస్ మెదక్,అక్టోబర్23(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందనే భావనతోనే ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని కానుకగా ఇచ్చారని,అయితే మాయ మాటలతోటే నాలుగేళ్ల పాటు సొంత జమానాలో కెసిఆర్ మునిగిపోయారని…
నల్లగొండ,అక్టోబర్23(జనంసాక్షి): రాష్ట్రంలో తెరాస ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని సిపిఎం నాయకుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకుపోయి వారిని ఉద్యమాలకు సమాయత్తం చేయడమే సిపిఎం లక్ష్యమని తెలిపారు ఎన్నికల…
నేడు ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్లోకి వరంగల్,అక్టోబర్23(జనంసాక్షి): మాజీ ఎమ్మెల్యే సత్యవతి రాథోడ్ కాంగ్రెస్లో చేరడం ఖాయంగా మారింది. ఆమె తన అనుచరులతో ఈ నెల 24న కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం కాయమని తెలుస్తోంది. ఇప్పటికే పిసిసి చీఫ్ ఉత్తమ్తో…
రంగారెడ్డి,అక్టోబర్23(జనంసాక్షి): కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా టిఆర్ఎస్ విజయాన్ని ఆపలేరని మంత్రి మహేందర్ రెడ్డి అన్నారు. మహాకూటమితో ప్రజలకు ఓరిగేదేవిూ లేదన్నారు. టిఆర్ఎస్ అభివృద్ది చేసే పార్టీ అన్నారు. ప్రజల సంక్షేమం కెసిఆర్తోనే సాధ్యమని అన్నారు.…
మెదక్,అక్టోబర్23(జనంసాక్షి): కాంగ్రెస్కు ఓట్లే స్తే బూడిదలో పోసిన పన్నీరే అవుతుందని నర్సాపూర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మదన్రెడ్డి పేర్కొన్నారు. గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ర్యాలీ తీస్తూ ప్రధాన వీధులగుండా మదన్రెడ్డి ప్రచారం చేస్తూ ప్రజలకు అభివాదం…
సిద్దిపేట,అక్టోబర్23(జనంసాక్షి): నియోజకవర్గంలో ఇన్నేళ్లలో ఎప్పుడూ జరగని అభివృద్ధి కేవలం నాలుగున్నరేండ్లలో చేసి చూపానని , మరోసారి ఆశీర్వదించి అవకాశం ఇవ్వాలని దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి కోరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లో ఇంటింటికీ ప్రచారం నిర్వహించారు. ఈ…
నాగార్జునసాగర్,అక్టోబర్23(జనంసాక్షి): 35 ఏళ్లుగా నాగార్జునసాగర్ ఎడమ కాల్వ మొదటి తూము రాజవరం మేజర్ ఆయకట్టుకు సాగు నీరందించలేని జానారెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సాగు నీరు ఎలా వచ్చిందో సమాధానం చెప్పాలని టిఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య అన్నారు.…