తెలంగాణలో వచ్చేది టిఆర్ఎస్ ప్రభుత్వమే
స్వామివారిని దర్శించుకున్న తలసాని హైదరాబాద్,సెప్టెంబర్27(జనంసాక్షి): తెలంగాణలో వచ్చే ఎన్నికలలో టీఆర్ఎస్ ప్రభుత్వానికే ప్రజలు పట్టంకడుతారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు స్వామి…







