జిల్లాలో ఆరని అసంతృప్తి జ్వాలలు
గ్రామాల్లో దూసుకుని పోతున్న నేతలు కానరాని ఉమా మాధవరెడ్డి ప్రచారం యాదాద్రి,సెప్టెంబర్27(జనంసాక్షి): ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులకు అసంతృప్తుల వేడి తాకుతోంది. మరోవైపు పార్టీలో చేరిన మాజీమంత్రి ఉమామాధవరెడ్డి వర్గం ఇంకా సైలెంట్‌గానే ఉంది. ఆమె కానీ…








