దళితులకు భూ పంపిణీకి ప్రాధాన్యం
మెదక్,ఆగస్ట్ 8(జనం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న దళితబస్తీలో అర్హులందరికీ మూడెకరాల వ్యవసాయ భూమిని అందజేస్తామని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. దళిత బస్తీ పథ కం కోసం భూమి లేని ఎస్సీ రైతులను గుర్తించి,…





