పథకాల అమలులో ముందున్న తెలంగాణ
ఖమ్మం,ఆగస్ట్3(జనం సాక్షి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలను సస్యశ్యామలం చేయనున్న సీతారామ ప్రాజెక్ట్‌కు నిధుల కొరత తీరిపోయిందని ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ అన్నారు. ఈ నెలాఖరు నాటికి సీఎంను జిల్లాకు తీసుకువచ్చి మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభిస్తామని మంతంరి తుమ్మల…
