Saturday, 14 November 2026

తెలంగాణ

న్యూసెంచరీ పబ్లిక్‌ స్కూల్‌ సీజ్‌

అసంపూర్తి నిర్మాణాలను కూల్చివేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయం – యాజమాన్యం, సిబ్బందిపై పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు స్కూలుపై దాడికి పాల్పడ్డ విద్యార్థి సంఘాలు ఫర్నీచర్‌, బస్సుల ధ్వంసం విద్యార్థులను ఇతర పాఠశాలల్లో చేర్పిస్తామన్న డీఈఓ హైదరాబాద్‌, ఆగస్టు3(జ‌నం సాక్షి):…

హరితహారంలో ముందున్న జిల్లా

జోరుగా సాగుతున్న మొక్కల యజ్ఞం ఆదిలాబాద్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలోనిర్ణీత లక్ష్యాన్ని అధిగమించి జిల్లా ముందంజలో నిలిచేలా సాగుతోంది. జిల్లాలో నాలుగు కోట్ల మొక్కలను నాటాలనేది ప్రభుత్వ లక్ష్యంకాగా దానిని అధిగమించేలా అధికారులు…

కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని రద్దు చేయాలి

వరంగల్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): కేంద్ర ప్రభుత్వం వెంటనే కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్ని పునరుద్దరించాలని ఉపాధ్యా సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు. ఉద్యోగుల ఆదాయ పన్ను పరిమితిని 5 లక్షలకు పెంచాలని కోరుతుంటే పెడచెవిన పెడుతుందన్నారు.కేంద్రం…

ప్రజా సమస్యలను వదిలి విమర్శలా: తాహిర్‌

నిజామాబాద్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు తాహిర్‌ బిన్‌ హూదాన్‌ అన్నారు. రైతులు నీటి కోసం ఆందోళనలు చే/-తుంటే అణచివేసేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. ముందుగా వారి…

మొక్కలకు రక్షణ తప్పనిసరి

పెద్దపల్లి,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ఉపాధిహావిూ పథకం సిబ్బంది పనితీరుపైనే మొక్కల ప్రగతి ఆధారపడి ఉందని పెద్దపల్లి శాసనసభ్యుడు దాసరి మనోహర్‌రెడ్డి జిల్లాలోని పేర్కొన్నారు. సింగరేణి, ఎన్టీపీసీ సంస్థలు ఆర్థిక చేయూతనిచ్చేందుకు చర్చిస్తున్నామని, మొక్కలు పంపిణీ చేసేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు.…

హరితహారంలో భాగస్వాములు కావాలి

నిజామాబాద్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని మేయర్‌ ఆకుల సుజాత అన్నారు. నాటిన మొక్కలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. సమాజాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని,…

అభివృద్ది కార్యక్రమాలతో విపక్షాల్లో వణుకు: ఈగ

నిజామాబాద్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్ష నాయకులకు వెన్నులో వణుకు పుడుతుందని తెరాస జిల్లా అధ్యక్షుడు ఈగ గంగారెడ్డి అన్నారు. అభివృద్ధి చూసి ఓర్వలేక కాలేశ్వరం, మల్లన్నసాగర్‌ ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. సన్నబియ్యం, షాదీముబారక్‌, దివ్యాంగులకు…

మోడల్‌ ప్లాంటేషన్‌గా లింగంపేట

నిజామాబాద్‌,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ఎల్లారెడ్డి సర్కిల్‌ పరిధిలోని లింగంపేటను మోడల్‌ ప్లాంటేషన్‌గా ఎంపిక చేసినట్లు ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమిషనర్‌ డేవిడ్‌ రమకాంత్‌ తెలిపారు.కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో 20 లక్షల ఈత మొక్కలు నాటడమే లక్ష్యమని అన్నారు. ఉమ్మడి జిల్లాలోని…

పాఠశాలల్లో మొక్కల పెంపకం తప్పనిసరి

హరిత కేంద్రాలుగా వాటిని అభివృద్ది చేయాలి: కలెక్టర్‌ జనగామ,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): ఈ ఏడాది హరిత పాఠశాలల్లో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలనే ప్రభుత్వం నిర్ణయం మేరకు జిల్లాలో అన్ని పాఠశాలలు, విద్యాసంస్థల్లో మొక్కలునాటేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్‌ టీ…

కంటివెలుగును ఉపయోగించుకోవాలి

సిద్దిపేట,ఆగస్ట్‌3(జ‌నం సాక్షి): తెలంగాణాలోని ప్రజలందరి కంటి సమస్యలను పరిష్కరించే నిమిత్తం 15వ తేదీ నుంచి నిర్వహించబోతున్న తెలంగాణ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలంతా వినియోగించుకోవాలని దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. దీంతో గ్రామాల్లో కంటిచూపుతో బాధపడే వారికి పరిష్కారం…