Saturday, 14 November 2026

తెలంగాణ

రైతును ఆదుకోవడమే సీఎం కేసీఆర్‌ లక్ష్యం

మెదక్‌,జూలై24(జ‌నంసాక్షి): గత ప్రభుత్వాల హయాంలో రైతన్నలను పట్టించుకున్న వారు లేరని నర్పాపూర్‌ ఎమ్మెల్యే మదన్‌ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ అన్నదాతల కోసం చేపడుతున్న కార్యక్రమాలు వారిలో మనోధైర్యం నింపడంతో పాటు వారికి అండగా…

గజ్వెల్‌లో ఒకేరోజు లక్షా 116 మొక్కలు నాటే కార్యక్రమం

సిఎం ఏతుల విూదుగా ప్రారంబించేందుకు సన్నాహాలు పండుగలా కార్యక్రమ నిర్వహణకు ఏర్పాట్లు : కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి సిద్దిపేట,జూలై24(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లో హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నారు. ఇప్పటికే కలెక్టర్‌ సవిూక్షించగా, మంత్రి హరీస్‌…

హావిూ మేరకు మిషన్‌ భగీరథ

వరంగల్‌,జూలై24(జ‌నంసాక్షి): సిఎం కెసిఆర్‌ ఇచ్చిన హావిూ మేరకు మిషన్‌ భగీరథ పథకం ద్వారా ప్రజలందరికీ సురక్షితమై నీరు అందుతుందని ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మిషన్‌ భగీరథ పథకంతో గ్రావిూణ ప్రాంతాలు, తండాల్లో…

గత పాలకుల కారణంగానే జిల్లా నిర్లక్ష్యం

నల్లగొండ,జూలై24(జ‌నంసాక్షి): సమైక్య రాష్ట్రంలో గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే నల్లగొండ ప్రాంతానికి శాపంగా మారిందని జడ్పీ చైర్మన్‌ నేనావత్‌ బాలూనాయక్‌ అన్నారు. ప్రకృతి సహకరించినా.. కాంగ్రెస్‌ పాలకుల నిర్లక్ష్యం వల్లే కరువు పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. డిండి ప్రాజెక్టు…

గొలుసుకట్టు చెరువులకు పూర్వ వైభవం

ప్రస్తుత పరిస్థితులను అంచనా వేసే పనిలో అధికారులు నల్లగొండ,జూలై24(జ‌నంసాక్షి): రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అనేక సబ్సిడీ పథకాలను అమలు చేస్తున్న సర్కార్‌ రైతు వ్యవసాయం చేయాలంటే వాతావరణం అనుకూలంగా ఉన్న సాగునీటిపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే…

చిన్నారులపై లైంగిక దాడులపై సీరియస్‌

పాఠశాల స్థాయిలోనే ప్రచార కార్యక్రమాలు బస్తీ నుంచి బడి వరకు అవగాహన సదస్సులు హైదరాబాద్‌,జూలై24(ఆర్‌ఎన్‌ఎ): చిన్నారులపై జరిగే లైంగికదాడులపై అవగాహన కల్పించేందుకు హైదరాబాద్‌లో చైతన్య కార్యక్రమాలను చేపట్టనున్నారు. ఇటీవల జరుగుతన్న లైంగిక దాడులతో అప్రమత్తం అమిన జిల్లా అధికార…

అన్నిరంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణ

రోడ్ల నిర్మాణంలో ఆదర్శంగా నిలిచాం మంత్రి తుమ్మల ఖమ్మం,జూలై24(జ‌నంసాక్షి): తెలంగాణ అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా మారిందని రోడ్లు,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలేరు నియోజకవర్గంతో పాటు, జిల్లాలో జరుగుతున్న పలు…

యాదాద్రి లడ్డూకు పెరుగుతున్న ఆదరణ

భక్తులను ఆకట్టుకుంటున్న రుచి,శుచి యాదాద్రి భువనగిరి,జూలై24(జ‌నంసాక్షి): రాష్ట్రంలోని అన్ని ఆలయాల కన్నా యాదాద్రి లడ్డూ ఎంతో శ్రేష్ఠమైనదిగా ఐఎస్‌వో బృందం గుర్తించింది. ఇక్కడి లడ్డు రుచి,శుచిలో మిన్నగా ఉంటోంది. భక్తులు కూడా లడ్డూను తీసుకుని వెల్లడానికి ఇష్టపడుతుంటారు. తాజాగా…

టీఆర్‌ఎస్‌ శిఖండి పాత్ర వహించింది

– ఏపీకి ప్రత్యేక¬దాకు కాంగ్రెస్‌ కట్టుబడి ఉంది – ఏడు మండలాలను ఏపీలో విలీనం చేసినప్పుడు కేసీఆర్‌ ఎందుకు స్పందించలేదు – విలేకరుల సమావేశంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ కరీంనగర్‌, జులై23(జ‌నంసాక్షి) : అవిశ్వాస తీర్మానంలో తెరాస…

ముంబైలో జిల్లా యువతి ఆత్మహత్య

యాదాద్రి భువనగిరి,జూలై23(జ‌నంసాక్షి): జిల్లాకు చెందిన మహిళ ముంబయిలో ఆత్మహత్య చేసుకుంది. అంధేరిలోని జుగల్లి వద్ద కొండా శంకర్‌, సంధ్య అనే దంపతులు నివాసముంటున్నారు. అయితే, సంధ్య బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలు మోత్కూరు మండలం దత్తప్పగూడెం వాసి అని తెలిసింది.…