రెండో అంతస్తు నుంచి దూకిన వివాహిత
– తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స హైదరాబాద్, జూన్29(జనం సాక్షి): నగర శివారు రాజేంద్రనగర్ అత్తపూర్‌లోని తేజస్వి నగర్ కాలనీలో ఓ గృహిణి ఆత్మహత్యాయత్నం చేసింది. తాను నివాసముంటున్న భవనం రెండో అంతస్తు నుంచి కిందికి దూకేసింది. ఈ…





