హవిూలీలకు కూలీ రేట్లను పెంచాలి: సిఐటీయు
కరీంనగర్,జూన్29(జనం సాక్షి ): జిల్లాలో ఐకేపి, కోఆపరేటివ్ సొసైటిల ద్వారా చేపడుతున్న ధాన్యం కొనుగోలులో హమాలీలుగా పనిచేస్తున్న వారికి కనీస కూలీరేట్లను పెంచాలని, లారీలకు తాడు కడితే అదనంగా పాత పద్దతిననే చెల్లింపులు చేయాలని కరీంనగర్ ఆల్ మండల్స్…


