Friday, 13 November 2026

తెలంగాణ

మున్సిపల్‌ అక్రమాలపై విచారణ చేయాలి: టిడిపి

జయశంకర్‌ భూపాలపల్లి,జూన్‌21(జ‌నం సాక్షి): భూపాలపల్లి మున్సిపాలిటీలో అవినీతి రాజ్యమేలుతుందని, విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్న అధికార పార్టీ కౌన్సిలర్లపై సీబీసీఐడీ చేత విచారణ జరిపించాలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు చాడ రఘునాథరెడ్డి డిమాండ్‌ చేశారు. వియచారణఱ జరిపితే అక్రమాలు…

ప్రమాదానికి గురైన అజ్మీర్‌ యాత్రకు వెళుతున్న బస్సు

ఒక మహిళ మృతి: ఇద్దరికి తీవ్ర గాయాలు మంచిర్యాల,జూన్‌21(జ‌నం సాక్షి): అజ్మీర్‌ యాత్రకు వెళ్లే బస్సు రోడ్డు ప్రమాదానికి గురైన సంఘటన మంచిర్యాల జిల్లాలోని తాడూరులో శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఎనిమిది మంది యాత్రికుల బృందంతో వెళుతున్నబస్సు అదుపు…

కెసిఆర్‌ దూరదృష్టితోనే నిరంతర విద్యుత్‌

అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి రైతు సంక్షేమ పథకాలపై విమర్శలు తగవు: మంత్రి నల్గొండ,జూన్‌23(జ‌నం సాక్షి): సీఎం కేసీఆర్‌ సమర్థ పాలనతో రాష్ట్రం ఏర్పాటైన ఏడాదిలోపే 24 గంటల విద్యుత్‌ సరఫరా దేశంలోనే తొలిసారి ప్రారంభించుకున్నామని మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి…

నెలాఖరుకల్లా రైతుబీమా వివరాల సేకరణ

సమన్వయ సమితి సభ్యుల సహకారంతో పూర్తి ఆగస్ట్‌ 15న లాంఛనంగా పథకం ప్రారంభం: గుత్తా హైదరాబాద్‌,జూన్‌23(జ‌నం సాక్షి): రైతుబీమా పథకానికి సంబంధించిన వివరాల సేకరణ రాష్ట్రవ్యాప్తంగా చురుకుగా సాగుతోందని,ఈ నెలాఖరుకు దీనిని పూర్తి చేస్తామని రైతుసమన్వయ సమితి రాష్ట్ర…

వెబ్‌ చానల్స్‌ను కట్టడి చేస్తాం..

స్టేషన్‌లలో నమోదవుతున్న కేసుల్లో పోలీసుల సహకారం అందిస్తాం దక్షిణ మండల డీసీపీ సత్యనారాయణ మక్కా మసీదు వద్ద బందోబస్తును పర్యవేక్షించిన డీసీపీ హైదరాబాద్‌,జూన్‌23(జ‌నం సాక్షి) : సోషల్‌ విూడియాలతో పాటు వ్యక్తిగతంగా వెబ్‌ చానల్స్‌లను ఏర్పాటు చేస్తూ అధికార…

కారులోకి వర్షపు నీరు

ఊపిరాడక డ్రైవర్‌ మృతి హైదరాబాద్‌, జూన్‌23(జ‌నం సాక్షి) : నగరంలోని కూకట్‌పల్లి జయానగర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఓ అపార్ట్‌మెంట్‌ సెల్లార్‌లో నిండిన వర్షపునీరు కారు డ్రైవర్‌ మృతికి కారణమైంది. శుక్రవారం రాత్రి కురిసిన భారీ వర్షం కారణంగా స్థానిక…

కాంగ్రెస్‌లో బీసీలకు ప్రాధాన్యతలేదు..

అందుకే టీఆర్‌ఎస్‌లో చేరుతున్నా టీఆర్‌ఎస్‌ పార్టీ నాకు ఏ హావిూ ఇవ్వలేదు ఆ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తా టీకాంగ్రెస్‌లో ఒకే కులానికి ప్రాధాన్యతనిస్తున్నారు గాంధీభవన్‌లో సమావేశాల్లో, బస్సుయాత్రల్లో ఉండేది వాళ్లే ఉత్తమ్‌కే పార్టీలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి…

ప్లాస్టిక్‌ అమ్మకాలపై కొరడా

నడుంబిగించిన నగరపాలక సంస్థ వరంగల్‌,జూన్‌23(జ‌నం సాక్షి): ప్రజల ప్రాణాలను హరించి వేస్తున్న ప్లాస్టిక్‌పై సమర భేరి మోగించేందుకు నగర పాలక సంస్థ నడుం బిగించింది. చాలాకాలంగా కూడా వేచి చూసే ధోరణితో ఉన్నప్పటికీ ఎంతకీ వ్యాపారుల్లో మార్పు రాకపోయే…

అన్నివర్గాల సంక్షేమానికి సిఎం కెసిఆర్‌ కృషి

నాలుగేళ్లలో రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌ చేశారు: ఎమ్మెల్యే వరంగల్‌,జూన్‌23(జ‌నం సాక్షి): కాంగ్రెస్‌, టీడీపీలు నాలుగున్నర దశాబ్దాలుగా తెలంగాణను అనాథను చేశారని వరంగల్‌ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాలుగేళ్లలోనే రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దారని ప్రశంసించారు.…

అక్రమ రవాణా నిరోధానికి చర్యలు

ఖమ్మం,జూన్‌23(జ‌నం సాక్షి): ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో వివిధ శాఖలతో నిర్వహిస్తున్న చెక్‌పోస్టులను సమన్వయ పరిచడంతోపాటు నేరుగా ప్రజలనుంచి సమాచారం సేకరించేందుకు సామాజిక మాధ్యమాలను వినియోగించుకుని ముందుకు సాగుతున్నారు. అధికారులు కూడా తాము తీసుకున్న చర్యలు, ఎప్పటికప్పుడు సీజ్‌…