రెడ్డీలతో నాకూ అన్యాయం జరిగింది
– అలా అని పార్టీని వీడటమే పరిష్కారం కాదు – పార్టీ వేదికపైనే బలంగా ఫైట్ చేయాలి – పంచాయతీ ఎన్నికల్లో 54శాతం సీట్లను బీసీలకే ఇవ్వాలి – ఇచ్చినమాటలను కేసీఆర్ నిలబెట్టుకోవాలి – విలేకరుల సమావేశంలో వి.హెచ్…
– అలా అని పార్టీని వీడటమే పరిష్కారం కాదు – పార్టీ వేదికపైనే బలంగా ఫైట్ చేయాలి – పంచాయతీ ఎన్నికల్లో 54శాతం సీట్లను బీసీలకే ఇవ్వాలి – ఇచ్చినమాటలను కేసీఆర్ నిలబెట్టుకోవాలి – విలేకరుల సమావేశంలో వి.హెచ్…
ఆరు నెలలుగా అత్యాచారం..వీడియో చిత్రీకరణ స్నేహితులకు వాట్సాప్ ద్వారా వెల్లడి గుర్తించిన బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు నిజామాబాద్,జూన్23(జనం సాక్షి): నిజామాబాద్ జిల్లాలో బాలికపై అమానుష ఘటన చోటుచేసుకుంది.…
దానం రాజీనామాతో పార్టీలో ఉలికిపాటు తక్షణ చర్యలకు ఉపక్రమించిన ఎఐసిసి హైదరాబాద్,జూన్23(జనం సాక్షి): తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఉత్తమ్ శనివారం హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. వార్ రూమ్…
ముగిసిన కౌన్సిలింగ్ ప్రక్రియ నిర్మల్,జూన్23(జనం సాక్షి): బాసర ట్రిపుల్ ఐటీలో వచ్చే నెల 3వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయని అధికారులు తెలిపారు. ట్రిపుల్ ఐటిలో కౌన్సిలింగ్ ద్వారా ఎంపిఐన వారి పేర్లను వెబ్‌సైట్లో ఉంచుతారు. విద్యార్థుల…
జనచైతన్య యాత్రతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగతాం కేంద్ర నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయడం లేదు ఎస్సీలకిచ్చిన హావిూ కేసీఆర్ విస్మరించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రారంభమైన జనచైతన్య రథం యాత్ర హైదరాబాద్, జూన్23(జనం సాక్షి) :…
రూ. కోటి వ్యయంతో బంగారు బోనం సమర్పిస్తాం జాతర ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి తలసాని హైదరాబాద్, జూన్23(జనం సాక్షి) : జంట నగరాల్లో మరికొద్ది రోజుల్లో బోనాల సందడి మొదలు కానుంది. జులై 29, 30 తేదీల్లో మహంకాళి…
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సహకారం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం దేశంలోనే కొత్త ట్రెండ్స్‌ను సృష్టిస్తుంది రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేసిన మంత్రి హైదరాబాద్,జూన్23(జనం సాక్షి) : ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ల్యాబ్‌లు ఏర్పాటు చేసేందుకు…
ఆదిలాబాద్,జూన్21(జనం సాక్షి): రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు ఈనెల 26వ తేదీన రాజస్థాన్‌లోని ఆజ్మీర్ వెళ్లనున్నట్లు సమాచారం. ప్రఖ్యాత అజ్మీర్ దర్గా వద్ద అక్కడి ప్రభుత్వం సమకూర్చిన ఐదు ఎకరాల్లో తెలంగాణ ప్రభుత్వం ముస్లింల కోసం విశ్రాంతి భవనం…
పెద్దపల్లి,జూన్23(జనం సాక్షి): వ్యవసాయ బావిలో పడి ఇద్దరు బాలురు మృతి చెందిన విషాద ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రం పరిధిలోని కుర్మపల్లిలో చోటుచేసుకుంది. శుక్రవారం ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలురు గ్రామ శివారులోని బావిలో శవాలై…
భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త కరీంనగర్,జూన్21(జనం సాక్షి): క్షణికావేశంలో భార్యభర్తల మధ్య వచ్చిన మనస్పర్థలతో ఓ వ్యక్తి భార్యను రోకలిబండతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. అయితే ఈ ఘటనతో ఆందోళనకు గురైన అతను వెంటనే ఉరేసుకుని…