అధికారంలోకి చంద్రబాబు వచ్చాక మాట తప్పారు
నాలుగేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం ప్రత్యేక హోదా తెస్తామని చంద్రబాబు చతికిలపడ్డారు.. వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు హైదరాబాద్, జూన్8(జనం సాక్షి) : అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇచ్చిన హావిూల అమల్లో మాట తప్పారని వైసీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి…



