Friday, 13 November 2026

తెలంగాణ

చేయూతనిస్తే స్కూళ్లకు వెలుగు

మహబూబ్‌నగర్‌,జూన్‌8(జ‌నం సాక్షి):విద్యాలయాలను బాగు చేయడానికి సర్కారు ఏటా కోట్లు వెచ్చిస్తున్నా.. ఆశించిన పురోగతి కనిపించడం లేదు. ఇప్పటికీ అరకొర వసతులే దర్శనిమిస్తున్నాయి. ఆడపిల్లలు మూత్రశాలలు లేకుండా ఇబ్బంది పడుతున్న స్కూళ్లు ఎన్నో ఉన్నాయి. అందుకే సర్కార్‌ స్కూళ్లకు పంపాలంటేనే…

బస్సుల ఫిట్‌నెస్‌ పూర్తి చేసుకోవాలి

నిజామాబాద్‌,జూన్‌8(జ‌నం సాక్షి): జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు పున్ణప్రారంభమవుతున్న సందర్భంగా ప్రతి ఒక్క పాఠశాల యాజమాని తప్పనిసరిగా తన వంతు బాధ్యతగా పాఠశాల బస్సులకుఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించుకోవాలని రవాణా అధికారులు తెలిపారు. ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు ముందుగానే బస్సలును సరిచూసుకోవాలని…

స్కూలుకు వెళ్లే పిల్లలకు వ్యాక్సిన్లు తప్పనిసరి

ఆదిలాబాద్‌,జూన్‌8(జ‌నం సాక్షి):తొలకరి పలకరించింది. ఇక స్కూళ్లు కూడా తెరవబోతున్నారు. వాన రాకతో చిత్తడి కానుంది. ఈ దశలో స్కూలుకు వెళ్లే పిల్లల ఆరోగ్యం చాలా ముఖ్యం. ప్రధానంగా గిరిజన పిల్లలు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో అంటురోగాలు వ్యాప్తి చెందే…

ఉపాధ్యాయులకు సబ్జక్ట్‌ శిక్షణ

మహబూబ్‌నగర్‌,జూన్‌8(జ‌నం సాక్షి): ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు ప్రైవేట్‌ పాఠశాలలతో ధీటుగా సబ్జక్టులు బోధించేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. దీనికోసం టీచర్లకు ముందస్తు శిక్షణ ఇస్తున్నారు.ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో బోధిస్తున్న గణితం, భౌతిక, రసాయన, జీవ, సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయులకు…

విద్యావలంటీర్ల పోస్టులకు భారీగా డిమాండ్‌

హైదరాబాద్‌,జూన్‌8(జ‌నం సాక్షి): విద్యావలంటీర్ల నియామకాలకు సంబంధించి ఈసారి ఇదివరకు ఎన్నడూ లేనంతగా డిమాండ్‌ ఏర్పడింది. పోస్టలు సంఖ్యను పెంచడంతో పాటు, జీతాలు కూడా డబుల్‌ చేశారు. ఒక్కో పోస్టుకు దాదాపు 10 మంది పోటీ… ప్రభుత్వ పాఠశాలల్లో విద్యావలంటీర్ల…

గిరిపుత్రులకూ తప్పని ఫీజుల దోపిడీ

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌8(జ‌నం సాక్షి): జిల్లాలోని ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో అధిక ఫీజులు వసూలు చేయడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇలాంటి వారిపై చర్య తీసుకోవాలని నంగార భేరి నాయకులు కోరుతున్నారు. ఈ జిల్లాలో పేద,మధ్యతరగతి ప్రజలు ఎక్కువని, అధిక…

కొత్త గురుకులాలకు మహర్దశ

హైదరాబాద్‌,జూన్‌8(జ‌నం సాక్షి): తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా గురుకులాలు ప్రారంభం కానున్నాయి. గురుకులాలను బలోపేతం చేసే చర్యల్లో భాగంగా రానున్న నాలుగేళ్లలో 76వేల మందికి ప్రవేశాలు కల్పించాలనే ప్రత్యేక ప్రణాళికతో అధికారులు ముందుకుసాగుతున్నారు. వాటిలో విద్యార్థుల సంఖ్యను పెంచేదిశగా చర్యలు…

పాటశాలల పున్ణప్రారంభంతోనే వలంటీర్ల నియామకం

మెదక్‌,జూన్‌8(జ‌నం సాక్షి): పాఠశాలలు పున్ణప్రారంభం కావడంతో రెగ్యులర్‌ ఉపాధ్యాయులతోపాటువలంటీర్లు కూడా విధుల్లోకి వచ్చేలా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనివల్ల విద్యార్థులకు అన్ని సబ్జెక్టుల్లో బోధన అందనుంది. ప్రస్తుత విద్యా సంవత్సరానికి సంబంధించి జిల్లాకు మంజూరైన వలంటీర్‌ పోస్టుల్లో అత్యధికంగా…

నగరాన్ని తట్టిలేపిన నైరుతి

ఉక్కపోతలకు ఇక సెలవ్‌ హైదరాబాద్‌,జూన్‌8(జ‌నం సాక్షి): తొలకరి హైదరాబాద్‌ను పులకరింప చేసింది. ఎండలు ఉక్కపోతతో ఉసూరుమంటున్న నగరవాసులను వర్షం పలకరించింది. అక్కడక్కడా కురిసిన వర్షంతో హైదరాబాద్‌ చల్లడబడింది. గురువారం తెల్లవారుజామున 4 గంటల నుంచి ప్రారంభమైన భారీ వర్షంతో…

కిడ్స్‌ను స్కూళ్లో చేర్పిస్తున్నారా?

  గుర్తింపు ఉందాలేదా చూసుకోండి హైదరాబాద్‌,జూన్‌8(జ‌నం సాక్షి): వేసవి సెలవుల అనంతరం ఈ నెల 11న ప్రైవేట్‌ పాఠశాలలు ప్రారంభం కానుండగా తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు సిద్ధమవుతున్నారు. తమ పిల్లలకు ఆంగ్ల మాధ్యమంలో చదువు చెప్పించాలన్న…