Thursday, 12 November 2026

తెలంగాణ

ఈనెల 8న చేప ప్రసాదం పంపిణీ 

– నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో ముమ్మరంగా ఏర్పాట్లు హైదరాబాద్‌, జూన్‌5(జనం సాక్షి) : చేప ప్రసాదం  పంపిణీకి  ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ప్రతీ  ఏడాది లాగే ఈసారి కూడా నాంపల్లి ఎగ్జిబిషన్‌  గ్రౌండ్‌ లో  చేప ప్రసాదం పంపిణీ…

అవినీతికి బ్రాండ్‌ అంబాసిడర్‌ లోకేశ్‌

– రాజీనామాల విషయంలో తెదేపా పారిపోయింది – ప్రత్యేక ¬దాకోసం కృషి చేస్తుంది జగన్‌మోహన్‌రెడ్డే – రాజీనామాల ఆమోదం తర్వాత ఎన్నికలకు వెళ్లి ప్రజాతీర్పు కోరతాం – వైసీపీ ఎంపీ మిథున్‌ రెడ్డి హైదరాబాద్‌, జూన్‌5(జనం సాక్షి) :…

మైనార్టీల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

– కేసీఆర్‌ తీరుతో ముస్లింల ముఖాల్లో చిరునవ్వు – మంత్రి హరీశ్‌ రావు – పేద ముస్లింలకు వస్త్రాలు పంపిణీ చేసిన మంత్రి మెదక్‌, జూన్‌5(జనం సాక్షి) : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముస్లింల ముఖాల్లో చిరునవ్వు…

దేశంలో బీజేపీకి ప్రజల నుంచి స్పష్టమైన మద్దతుంది

– ప్రధానిపై జైపాల్‌రెడ్డి వ్యాఖ్యలు సరికాదు – ఒక్క బీసీ ఎమ్మెల్యేను కూడా గెలిపించుకోలేని దుస్థితిలో కాంగ్రెస్‌ ఉంది – బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్‌ – బీసీ జాతి రత్నం మోదీ – కన్నా హైదరాబాద్‌, జూన్‌5(జనం…

నీట్‌ ర్యాంక్‌తో కుంగిన యువతి

పదంతుస్తుల భవనం పైనుంచి పడి ఆత్మహత్య హైదరాబాద్‌,జూన్‌5(జనం సాక్షి): నీట్‌ ర్యాంక్లో అర్హత సాధించలేకపోయిన ఓ విద్యార్థినిని ఆత్మహత్యకు పాల్పడింది. పదంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. అబిడ్స్‌లోని మయూరి కాంప్లెక్స్‌ భవనంపై నుంచి దూకి గుర్తు…

ఉల్లిగడ్డల లారీ బోల్తా: ఇద్దరు మృతి

మేడ్చల్‌,జూన్‌5(జనం సాక్షి): అదుపుతప్పి లారీ బోల్తాపడి ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూర్‌ నుంచి ఉల్లిగడ్డ లోడ్‌ వేసుకుని లారీలో డ్రైవర్‌, క్లీనర్‌తోపాటు నలుగురు…

ప్రతిఒక్కరూ మొక్కలు నాటాలి

అర్బన్‌ ఫారెస్ట్రీని పెంచాలి ప్లాస్టిక్‌ బదులు జ్యూట్‌ సంచులు వాడాలి కమిషనరేట్‌లో పెద్ద ఎత్తున మొక్కలు నాటిన సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ హైదరాబాద్‌,జూన్‌5(జనం సాక్షి): ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌…

అభివృద్ధిని చూసి గులాబీగూటికి చేరుతున్నారు

విప్‌ సునీతా మహేందర్‌ రెడ్డి యాదాద్రి భువనగిరి,జూన్‌5(జనం సాక్షి): నాలుగేళ్లలో బంగారు తెలంగాణను కళ్లముందు సీఎం కేసీఆర్‌ఆవిష్కరించారని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత మహేందర్‌ రెడ్డి పేర్కొన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ తెలంగాణను సాధించి అభివృద్ధి చేశారన్నారు. దీంతో…

తండ్రి తాగుడుకు విసుగెత్తిన బాలుడు

ఉరేసుకుని ఆత్మహత్య ఖమ్మం,జూన్‌5(జనం సాక్షి): మధిర నగరపంచాయితీ పరిధి మడుపల్లిలో దారుణం జరిగింది. 10వ తరగతి చదివే విద్యార్ది నీలం శివకృష్ణ(15) ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన గ్రామంలో కలకలం రేపింది. కేవలం తండ్రి తాగుడికి బానిసై…

పట్టాలపై పడి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

మేడ్చల్‌,జూన్‌5(జనం సాక్షి): ఘట్కేసర్‌ రైల్వే స్టేషన్‌ సవిూపంలో ఓ టెక్కీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హన్మకొండకి చెందిన సాప్ట్‌వేర్‌ ఉద్యోగి బైరు వాసుదేవరెడ్డి(38 రైల్‌ పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను దిల్‌సుక్‌ నగర్‌ కొత్తపేటలో ఉంటున్నాడని గుర్తించారు. ఆత్మహత్యకి…