Thursday, 12 November 2026

తెలంగాణ

తరిగొప్పులలో బడిబాట

జనగామ,జూన్‌5(జనం సాక్షి): జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలో మంగళవారం ఉదయం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, గ్రామ పెద్దలు కలిసి జయశంకర్‌ బడి బాట ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కాంప్లెక్స్‌ ప్రధానోపాధ్యాయులు మోగిలిచర్ల చంద్రమౌళి , గ్రామ…

ఓయూ స్పాట్‌లో అగ్నిప్రమాదం

జవాబుపత్రాల దగ్ధం: విద్యార్థుల్లో ఆందోళన హైదరాబాద్‌,జూన్‌5(జనం సాక్షి): ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం ఉదయం స్పాట్‌ వాల్యుయేషన్‌ చేసేటప్పుడు అగ్నిప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పేశారు. షార్ట్‌సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగి ఉండొచ్చని…

ఆటోబోల్తా పడి మహిళ మృతి

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌5(జనం సాక్షి): జిల్లాలోని మొండికుంట డికెఎల్‌ చౌరస్తాలో మంగళవారం ఉదయం రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆటో వేగంగా వచ్చి బోల్తా పడడంతో ఘటనా స్థలంలోనే మొండికుంటకు చెందిన మహిళ మృతి చెందింది. ఈ ప్రమాదంతో మరో చిన్నారి తీవ్రంగా…

కేసీఆర్‌ సిద్ధిపేట, సిరిసిల్లకే ముఖ్యమంత్రా?

– నల్గొండను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు – మంగళవారం సాయంత్రం వరకు తమను ఎమ్మెల్యేలుగా గుర్తించాలి – లేని పక్షంలో సోమవారం కంటెంప్ట్‌ ఆఫ్‌ కోర్టు కింద కేసు వేస్తా – విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి…

పసికందును పీక్కుతిన్న ఎలుకలు

– నాచారంలో హృదయ విదారక ఘటన హైదరాబాద్‌, జూన్‌5(జనం సాక్షి) : నాచారంలో హృదయ విదారక సంఘటన చోటు చేసుకుంది. సోమవారం రాత్రి పసికందును గుర్తు తెలియని వ్యక్తులు రోడ్డు పక్కన వదిలేసి వెళ్లిపోయారు. ఆ శిశువును రాత్రంతా…

హరిత పాఠశాలలను తయారు చేసుకోవాలి

స్కూళ్లలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి కడియం శ్రీహరి పిలుపు హైదరాబాద్‌,జూన్‌ 5(జనం సాక్షి): ఈ ఏడాది రాష్ట్ర హరితహారంలో భాగంగా పాఠశాలల్లో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి…

మిషన్‌ భగీరథ పనుల్లో పురోగతి

ఇంటింటికీ నీరు అందించి తీరుతాం: ఎంపి ఆదిలాబాద్‌,జూన్‌5(జనం సాక్షి): గ్రామాల్లో ఇంటింటికీ నల్లాల ద్వారా శుద్ధ జలాన్ని 2019 నాటికి సరఫరా చేయాలన్న సంకల్పంతో పనులు సాగుతున్నాయని ఎంపి గోడం నగేశ్‌ అన్నారు. నల్లా నీరు ఇవ్వకుంటే ఓట్లడగనని…

విద్యాహక్కు చట్టం అమలు చేయాలి

ఆదిలాబాద్‌,జూన్‌5(జనం సాక్షి): విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని చైల్డ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఫోరం జిల్లా కార్యదర్శి సాంబశివ్‌ అన్నారు. జిల్లాలోని అన్ని మండల, గ్రామా ల్లో బాలల హక్కులపై అవగాహన కార్యక్రమాలు చేపడుతామన్నారు. బడీడు పిల్లలను బడిలో…

ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందుకోండి

పిల్లలను సర్కార్‌ స్కూళ్లో చేర్పించండి జనగామ,జూన్‌5(జనం సాక్షి): ప్రభుత్వ బడులల్లో చదివితేనే భవిష్యత్‌ ఉండేలా సీఎం కేసీఆర్‌ చర్యలుతీసుకుంటున్నారని, అందువల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను విధిగా సర్కార్‌ పాఠశాలల్లోనే చేర్పించాలని కలెక్టర్‌ కృష్ణారెడ్డి అన్నారు. విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం…

బడీడు పిల్లలను వెంటనే స్కూళ్లలో చేర్చాలి

తల్లిందండ్రులు పిల్లలపై శ్రద్ద పెట్టాలి: కలెక్టర్‌ భద్రాద్రికొత్తగూడెం,జూన్‌5(జనం సాక్షి): ప్రతిగ్రామంలో బడిఈడు పిల్లలంతా స్కూళ్లలోనే ఉండాలని, అందుకు గ్రామస్థులు మిష్టిగా సహకరించాలని కలెక్టర్‌ రాజీవ్‌గాంధీహన్మంతు పిలుపునిచ్చారు. సకల సౌకర్యాలతో ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందన్నారు. ర్కార్‌ స్కూళ్లలోనే…