తగ్గని భానుడి ప్రతాపం
దంచికొడుతున్న ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి హైదరాబాద్,మే28( జనం సాక్షి ): అక్కడక్కడా క్యుములో నింబస్ మేఘాలతో వర్షాలు పడుతున్నా ఎంటలు మాత్రం దంచి కొడుతున్నాయి. 29న కేరళను రుతుపవనాలు తాకుతాయని చెబుతున్నా తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మాత్రం తగ్గడం…





