Thursday, 12 November 2026

తెలంగాణ

అదిరిపోయేలా అవతరణ వేడుకలు

సింగరేణి  వేడుకలకు ముఖ్య అతిథిగా రానున్న సిఎండి భద్రాద్రికొత్తగూడెం,మే29(జ‌నం సాక్షి): రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టి పడే విధంగా ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ రాజీవ్‌గాంధీహన్మంతు ప్రకటించారు.  ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను…

ప్రభుత్వ ఆసుపత్రిలో సారిశుధ్యం

మంచిర్యాల,మే29(జ‌నం సాక్షి):  మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రి నిర్వహణలో శ్రద్ద తీసుకోవాలని  జిల్లా వైద్యాధికారి ఆదేశాలతో అధికారులు  కదిలారు. ప్రధానంగా పారిశుద్యం పై చర్యలకు ఉపక్రమించారు. పారిశుద్ధ్య చర్యలపై నిర్లక్ష్యం వీడాలన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో నెలకొన్న అపరిశుభ్రతపై సిబ్బందిపై…

ఆవిర్భావ వేడుకలకు అంతా సిద్దం

ప్రత్యేక ఏర్పాట్లు చేయిస్తున్న కలెక్టర్లు ఆదిలాబాద్‌,మే29(జ‌నం సాక్షి): ఉమ్మడి జిల్లాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మంచిర్యాల,నిర్మల్‌  జిల్లాలుగా ఏర్పడిన తరవాత నిర్వహిస్తున్న మలి వేడుకాలు కావడంతో వివిధ కార్యక్రామలు  నిర్వహించేందుకు అధికారులు…

రాజకీయాల్లో విలువలకు సమాధి

పదవులే రాజకీయ పరమావధి మోత్కుపల్లి వ్యవహారమే తాజా ఉదాహరణ హైదరాబాద్‌,మే29(జ‌నం సాక్షి): రాజకీయాల్లో విలువలు లేవని, వ్యక్తులకు పార్టీల పట్ట విశ్వాసం కన్నా పదవులపైనే మోహం ఉందనడానికి తాజా ఉదాహరణ మోత్కుపల్లి  నర్సింహులు. టిడిపిలో అనేక పదవులు అనుభవించి,…

కరీంనగర్ జిల్లా చంజర్ల లో ఘోర రోడ్డు ప్రమాదం

రహదారులు రక్తసిక్తం – కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం – ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ – బస్సులో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతి – 30మందికిపైగా తీవ్ర గాయాలు – క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలింపు…

రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యం

బాన్సువాడలో ఆర్టీఎ కార్యాలయ ప్రారంభోత్సవంలో మంత్రి పోచారం కామారెడ్డి,మే28( జ‌నం సాక్షి ): రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గతంలో రోడ్ల నిర్మాణానికి రాష్ట్రం మొత్తానికి రూ.…

నాడు ఎన్టీఆర్‌..నేడు కెసిఆర్‌

మంత్రిగా సేవ చేసే భాగ్యం కల్పించారు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు భద్రాద్రి కొత్తగూడెం,మే28( జ‌నం సాక్షి ): ఆనాడు ఎన్‌టిఆర్‌, నేడు కెసిఆర్‌ రాజకీయాల్లో ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.…

కొనసాగుతున్న తపాలా ఉద్యోగుల ఆందోళన

జనగామ,మే28( జ‌నం సాక్షి ): జనగామ జిల్లా కేంద్రంలో గ్రావిూణ తపాలా శాఖ ఉద్యోగులు నిర్వహిస్తున్న నిరవధిక సమ్మె 7వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… గ్రావిూణ తపాలా ఉద్యోగుల ను కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తుందని,…

పూర్వ విద్యార్థుల భేటీ

మహబూబ్‌నగర్‌,మే28( జ‌నం సాక్షి ):  మద్దూర్‌ మండలం భూనీడ్‌ గ్రామంలో జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో   2005-06 బ్యాచ్‌ కు చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం  ఘనంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులు తమ గురువులను పిలిపించి…

అంబేడ్కర్‌ ఆశయ సాధనకు కృషి

తెలంగాణలో ఎస్సీఎస్టీ సంక్షేమంలో ముందున్నాం: కడియం జనగామ,మే28( జ‌నం సాక్షి ): అంబేద్కర్‌ ఆశయ సాధనకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని, బడుగు బలహీన వర్గాలు ఆర్థికంగా ఎదగడానికి పలు రకాల సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేస్తున్నారని…