Wednesday, 11 November 2026

తెలంగాణ

నిత్య పెళ్ళికొడుకు ఆస్తులను జప్తు చేయాలి

ఇద్దరు అమ్మాయిలకు న్యాయం చేయాలి ఐద్వా జిల్లా కార్యదర్శి సబ్బని లత డిమాండ్‌ నిజామాబాద్‌,మే 7(జ‌నం సాక్షి): నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ నగర్‌ ప్రాంతానికి చెందిన పవన్‌ కుమార్‌ ఇద్దరు అమ్మాయిలను పెళ్లి చేసుకుని వారి వద్ద…

ఆర్టీసీ కార్మికులకు దక్కని తెలంగాణ ఫలాలు

ధర్నాలో అశ్వద్దామ రెడ్డి హైదరాబాద్‌,మే7(జ‌నం సాక్షి): డిమాండ్ల సాధనకు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు సోమవారం ‘చలో బస్‌భవన్‌’ చేపట్టారు. దీంతో బస్‌భవన్‌ ముట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్మికుల…

గర్భిణిని హతమార్చిన అత్తింటి వారు

రంగారెడ్డి,మే7(జ‌నం సాక్షి):  చేవెళ్ల మండలం దేవుని ఎర్రవల్లి గ్రామంలో ఐదు నెలల గర్భిణి హత్యకు గురైంది. వికారాబాద్‌ జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్‌కు చెందిన శిరీష (23), చేవెళ్ల మండలం దేవుని ఎర్రవల్లి గ్రామానికి చెందిన శేఖర్‌కు ఇచ్చి 2017…

పట్టాదారు పాస్‌ పుస్తకాల ముద్రణలోనూ లాలూచీ

80కోట్ల కుంభకోసం జరిగిందన్న ఉత్తమ్‌ హైదరాబాద్‌,మే7(జ‌నం సాక్షి):  పట్టాదారు పుస్తకాల ముద్రణలో రూ.80 కోట్ల కుంభకోణం జరిగిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వం ఆర్భాగంటా చేపట్టిన ఈ పథకంలో కుంభఖోసం ఉందన్నారు. సోమవారం…

పట్టుబడ్డ క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా

భవిష్యత్‌ నాశనం చేసుకోవద్దని సిపి హెచ్చరిక హైదరాబాద్‌,మే7(జ‌నం సాక్షి):  నగరంలో ఐపీఎల్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్న ముఠా గుట్టురట్టయింది. ఈజీ మనీ కోసం బెట్టింగ్‌లకు పాల్పడుతున్న వారిని పట్టుకున్నారు. 12 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి…

ఆర్టీసీ కార్మికుల ఆందోళన: బస్‌భవన్‌ ముట్టడి

హైదరాబాద్‌,మే7(జ‌నం సాక్షి):  డిమాండ్ల సాధనకు సోమవారం  ‘చలో బస్‌భవన్‌’ను చేపట్టారు. కార్మికుల సమస్యల పరిస్కారంలో ప్రభుత్వం శ్రద్ద చూపడం లేదని  టీఎంయూ రాష్ట్ర కార్యదర్శి వీసీఎస్‌రెడ్డి అన్నారు. దీంతో ఆర్టీసీలో సమ్మెకు  కార్మికులకు పిలుపునిచ్చారు. దీంతో బస్‌భవన్‌ ముట్టడికి…

ఎమ్మెల్యేల సభ్యత్వం పునరుద్దరించాలి

హైకోర్టు తీర్పును ఖాతరు చేయని ప్రభుత్వం గవర్నర్‌కు ఫిర్యాదు చేసిన ఉత్తమ్‌ హైదరాబాద్‌,మే7(జ‌నం సాక్షి):   కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ల శాసనసభ సభ్యత్వంపై హైకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కోరినట్లు…

మెట్రోలో మహిళలకు ప్రత్యేక ఏర్పాట్లు

డిమాండ్‌ను బట్టి బోగీ కేటాయిస్తామన్న ఎండి హైదరాబాద్‌,మే7(జ‌నం సాక్షి):  హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చడానికి మెట్రోరైలు ఉపయోగ పడుతుందని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి స్పష్టం చేశారు. మెట్రో రైలు కేవలం రవాణా సాధనంగానే కాకుండా నగరాభివృద్ధిలో భాగస్వామ్యంగా…

కాళేశ్వరం పనుల్లో పురోగతి

విజయవంతంగా 400 కేవీ సబ్‌స్టేషన్‌ ఛార్జింగ్‌ పక్రియ అధికారులను అభినందించిన మంత్రి హరీష్‌ రావు హైదరాబాద్‌,మే7(జ‌నం సాక్షి):  ఉత్తర తెలంగాణ వర ప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు పనుల్లో మరో పురోగతిని సాధించారు. ఎనిమిదో ప్యాకేజీకి సంబంధించి 400 కేవీ…

తల్లీబిడ్డ ఆత్మహత్య..బంధువుల ఆందోళన

నిజామాబాద్‌,మే7(జ‌నం సాక్షి): నిజామబాద్‌  జిల్లాలోని ధప్పల్లి మండలం పీసీ తండాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. రెండేళ్ల కుమారుడికి విషం ఇచ్చిన తల్లి తాను కూడా ఆత్మహత్య చేసుకుంది. మృతులు తల్లి లావణ్య(22), కుమారుడు అఖిల్‌(2). అత్తింటివారే చంపి…