అధికారులకు రైతులు సహకరించాలి
ఖమ్మం,మే8(జనం సాక్షి): రైతుల వ్యవసాయ సాగుకు ఎకరానికి రూ.4వేల చొప్పున ఉచితంగా పెట్టుబడిని అందించే సదుద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుపరచనున్న రైతుబంధు పథకం చెక్కుల పంపిణీని ఈనెల 10వ తేదీ నుంచి పారదర్శకంగా నిర్వహించనున్నట్లు వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.…




