ప్రభుత్వాసుపత్రుల్లో లక్ష్యానికి గండి
జిల్లాల్లో అమలు కాని నిర్ణయాలు హైదరాబాద్,మే5(జనం సాక్షి): కార్పొరేట్ వైద్యం కొనలేక రోగంతో సతమతమవుతూ ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులకు పూర్తిస్థాయిలో మందులు అందడం లేదు. ఏరియా ఆసుపత్రుల్లో చేరినవారికి సర్కారు నుంచి మందులు సరఫరా కాలేదంటూ బయటకు వెళ్లి…




