Wednesday, 11 November 2026

తెలంగాణ

హైదరాబాద్‌లో వ్యక్తి దారుణహత్య

హైదరాబాద్‌,మే4(జ‌నం సాక్షి ):  నగరంలోని వనస్థలిపురం పిఎస్‌ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పనామా వద్ద ఉన్న రైతు చికెన్‌ బజార్‌లో పనిచేస్తున్న ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన గొడవ కాస్తా ఒకరి చావుకు దారితీసింది. గిరి…

కోనేరులో పడి బాలుడు మృతి

సిద్దిపేట,మే4(జ‌నం సాక్షి ): శివాలయం కోనేరులో పడి ఓ బాలుడు మృతి చెందిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కొండపాక మండలంలోని కుకునూరుపల్లి గ్రామానికి చెందిన కనకయ్య కుటుంబం పెద్దమ్మగుడిలో జరిగే ఉత్సవాలకు వచ్చారు. అక్కడి…

చివరి ధాన్యం గింజ వరకు.. కొనుగోలు చేస్తాం

– అకాలవర్షంతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటాం – రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీష్‌రావు – సిద్దిపేటలో తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన మంత్రి సిద్ధిపేట, మే4(జ‌నం సాక్షి ) : సిద్ధిపేట మార్కెట్‌యార్డులో తడిసిన ధాన్యాన్ని నీటిపారుదల, మార్కెటింగ్‌…

కల్వర్టును పేల్చివేసిన మావోయిస్టులు 

 బంద్‌ పిలుపు నేపథ్యంలో దుశ్చర్య భద్రాచలం,మే4(జ‌నం సాక్షి ): భద్రాచలం –  వెంకటాపురం జాతీయ రహదారిలో చర్ల మండలం సత్యన్నారాయణపురం వద్ద శుక్రవారం తెల్లవారు జామున మావోయిస్టులు రహదారి కల్వర్టును మందుపాతర్లతో పేల్చివేశారు. ఇటీవల జరిగిన గడ్చిరౌలి ఎన్‌కౌంటరుతో…

తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం

రైతులు ఆందోళన చెందవద్దు: కలెక్టర్‌ జయశంకర్‌ భూపాలపల్లి,మే4(జ‌నం సాక్షి ):  వర్షానికి తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని,రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదని కలెక్టర్‌ డి.అమయ్‌కుమార్‌ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షంతో వరిధాన్యం తడిచినందున రైతులు ఆందోళన…

విత్తన నిల్వలపై టస్క్‌ఫోర్స్‌ దాడి

హైదరాబాద్‌,మే4(జ‌నం సాక్షి ): మేడ్చల్‌ జిల్లాలో పలు సీడ్స్‌ కంపెనీలపై వ్యవసాయశాఖ, టాస్క్‌ఫోర్స్‌ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పర్యవరణ అనుమతులు కల్తీ పత్తి విత్తనాలు అక్రమంగా నిల్వ ఉంచారనే సమాచారంతో 4 కంపెనీలలో అధికారులు తనిఖీలు చేపట్టారు. సత్య…

ముందుకు కదలని మహిళా యూనివర్సిటీ ప్రతిపాదన

నేరుగా స్పందించని సిఎం కెసిఆర్‌  ప్రతిపాదనలు చేసిన కడియం శ్రీహరి హైదరాబాద్‌,మే4(జ‌నం సాక్షి ):  హైదరాబాద్‌ కోఠిలోని ఉమెన్స్‌ కాలేజీని మహిళా యూనివర్సిటీగా గుర్తించాలన్న ప్రతిపాదనలకు కార్యరూపం రాబోతున్నది.  దీనికి సంబంధించి ప్రభుత్వం రెండు, మూడు రోజుల్లో ఆర్డినెన్స్‌…

బిసి స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌గా సుజాత

హైదరాబాద్‌,మే4(జ‌నం సాక్షి ):  తెలంగాణ రాష్ట్ర వెనుకబడిన తరగతుల స్వయం ఉపాధి యోగ్యత, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రం (బీసీ స్టడీ సర్కిల్‌) నూతన డైరెక్టర్‌గా జి. సుజాత నియమితులయ్యారు. ఇప్పటివరకు రాష్ట్ర సమాచార, ప్రజాసంబంధాలశాఖ ప్రాంతీయ జాయింట్‌ డైరెక్టర్‌గా…

ప్రాజెక్టులను పరుగుల పెట్టిస్తున్న మంత్రి హరీష్‌

ఆయన తీరు అందరికీ ఆదర్శం: ఎమ్మెల్యే సిద్దిపేట,మే4(జ‌నం సాక్షి ): సిఎం కేసీఆర్‌ మార్గదర్శకత్వం, మంత్రి హరీశ్‌రావు సారథ్యంలో శరవేగంగా  కాళేశ్వరం పనులు సాగుతున్నాయని ఎమ్మెల్యే రామలింగారెడ్డి అన్నారు. హరీస్‌ రావు పగలనక,రాత్రనక ప్రాజెక్టుల వెంటే నడుస్తున్నారని అన్నారు.…

పెట్టుబడి సాయం దేశానికే ఆదర్శం: ఎంపి గోడం నగేశ్‌

ఆదిలాబాద్‌,మే4(జ‌నం సాక్షి ): రైతుకు పెట్టుబడి సాయం చేసే పథకం ఇతర రాష్ట్రాలను ఆకర్శిస్తుండగా.. రాష్ట్రంలోని ప్రతిపక్ష కాంగ్రెస్‌కు వణుకు పుట్టిస్తున్నదని ఎంపి గోడం నగేశ్‌ అన్నారు. ఇది దేశంలోనే ఓ సంచలన నిర్ణయమని అన్నారు. ఇప్పటికే దేశ…