Wednesday, 11 November 2026

తెలంగాణ

బుద్దుని బోధనలు ప్రతి ఒక్కరూ ఆచరించాలి

– హుస్సేన్‌ సాగర్‌లోని బుద్ద విగ్రహాన్ని సందర్శించిన మండలి చైర్మన్‌ హైదరాబాద్‌, జ‌నం సాక్షి ) : బుద్ధపూర్ణిమను (బుద్ధుని పుట్టిన రోజు )పురస్కరించుకొని తెలంగాణ శాసనమండలి చైర్మన్‌ కే. స్వావిూగౌడ్‌, మండలి ఉద్యోగులతో కలిసి హుస్సేన్సాగర్‌ లోని…

ప్రతీ డివిజన్‌ కేంద్రంలో ఎంసీహెచ్‌—– ———=———–

– కార్పొరేట్‌ ఆస్పత్రులకు ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు – మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి – రూ. 175కోట్లతో 100 పడకల మాతా -శిశు సంరక్షణ ఆస్పత్రికి మంత్రి భూమిపూజ కామారెడ్డి,జ‌నం సాక్షి ) : రాష్ట్రంలోని ప్రతీ…

నేడు రేపు పెన్‌డౌన్‌కు పిలుపు – వైద్య ఉద్యోగుల ఆందోళన ప్రకటన

నిజామాబాద్‌,జ‌నం సాక్షి ): తెలంగాణ రాష్టా వైద్య , ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న వివిధ క్యాటగిరీల ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకు అని యూనియన్ల ఐక్య సంఘటన జెఎసి ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా…

పండుగలా చెక్కుల పంపిణీ- రైతుల సంక్షేమానికి కేసీఆర్‌ ప్రత్యేక కృషి

– తెలంగాణ రైతులను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతాం – రైతు బంధు పథకం అవగాహన సదస్సులో రాష్ట్ర మంత్రి జగదీష్‌రెడ్డి – ఆధార్‌, వ్యక్తి లేకపోతే చెక్కులు ఇవ్వం – గుత్తా సుఖేందర్‌రెడ్డి నల్గొండ, జ‌నం సాక్షి )…

ఉగ్ర భానుడు- తెలంగాణలో హడలెత్తిస్తున్న ఎండలు 

– అత్యధికంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు – రోహిణీకార్తెలో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం – అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని సూచిస్తున్న వైద్యులు హైదరాబాద్‌, జ‌నం సాక్షి ) : ఎండలు హడలెత్తిస్తున్నాయి. భానుడి భగభగలకు…

డివైడర్‌ను ఢీకొట్టిన కారు..- ముగ్గురు మృతి, మరో ఇద్దరికి గాయాలు

– మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు గద్వాల, జ‌నం సాక్షి ) :  ఉండవెల్లి మండలం పుల్లూరు వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంగా వస్తున్న కారు డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది. తీవ్ర…

కాళేశ్వరంతో మారనున్న దశ

సస్యశ్యామలం కానున్న జనగామ ప్రాంతం జనగామ,జ‌నం సాక్షి ): దేవాదుల కంటే పదింతల పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రభుత్వం రేయింబవళ్లు పనిచేయిస్తున్నదని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చెప్పారు. సాగునీటి ప్రాజెక్టులను కాంగ్రెస్‌, టీడీపీ…

రైతులకు అండగా కెసిఆర్‌ ప్రభుత్వం

కొత్తగూడెం,జ‌నం సాక్షి ): ప్రభుత్వం రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీతోపాటు ఎరువులు, విత్తనాలను ఏడాదికి రెండు పంటలకు సరిపడా పెట్టుబడి అందించాలని నిర్ణయించిన మొదటి ప్రభుత్వంగా చరిత్రలో నిలవబోతుందని ఎమ్మెల్యే జలగం ప్రసాదరావు అన్నారు. రైతు సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా…

మార్కెట్‌కు భారీగా తరలివస్తున్న ధాన్యం

జనగామ,జ‌నం సాక్షి ): గ్రామాల్లో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఐకేపీ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ, జనగామ మార్కెట్‌కు అమ్మకానికి వస్తున్న ఉత్పత్తులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఒక్కసారిగా యార్డుకు ధాన్యం వస్తున్నా కొనుగోళ్లలో జాప్యం…

వ్యవసాయానికి వడ్డీలేని రుణమివ్వాలి

    మెదక్‌,జ‌నం సాక్షి ): రాష్ట్రవ్యాప్తంగా రైతులు వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకుని పంటలుసాగు చేస్తారని,దీంతో వచ్చిన దిగుబడి వడ్డీలకే సరిపోతుందని రైతు సంఘం నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే పొలాలను తాకట్టు పెట్టుకుని బ్యాంకుల…