Wednesday, 11 November 2026

తెలంగాణ

గుజరాత్‌ నైతిక విజయం కాంగ్రెస్‌దే

నిజామాబాద్‌,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): గుజరాత్‌లో కాంగ్రెస్‌ ఓడిపోయినా నైతిక విజయం తమదేనని డిసిసి అధ్యక్షులు తాహిర్‌ బిన్‌ హుదాన్‌ తెలిపారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని, కేవలం తొమ్మిది సీట్ల తేడాతోనే కాంగ్రెస్‌కు అధికారం దూరమయ్యిందని ఆయన పేర్కొన్నారు. ఇదే పొరాట స్ఫూర్తిని…

రైతన్నను పట్టించుకోని సర్కార్‌

ఆదిలాబాద్‌,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): మోడీ తరహా ఆర్థిక సంస్కరణలు  ప్రజలపై, వ్యవసాయ మార్కెట్లపై తీవ్రమైన దుష్పభ్రావం పడిందని సిపిఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్‌ అన్నారు. ఏడాది  కావస్తున్నా ఇంకా సమస్య తీరడం లేదన్నారు. వెనకబడిన ఆదిలాబాద్‌ లాంటి జిల్లాల్లో రైతులు…

పాత పెన్షన్‌ పునరుద్దరించాలి

ఆదిలాబాద్‌,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): కంట్రిబ్యూటరీ పెన్షన్‌ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ఉపాధ్యాయ సంఘం(టీటీయూ) జిల్లా నేతలు డిమాండ్‌ చేశారు. ఈ విధానంతో ఉద్యోగుకలు పెన్షన్‌ అన్నది లేకుండా పోయిందని ఆందోళన  చెందారు.  కొత్తగా ఏర్పాటుచేసిన గురుకులాల్లో ప్రభుత్వ, జిల్లా…

నిరుపయోగ భూ పంపిణీ తగదు: పిడమర్తి రవి

నల్లగొండ,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): పేదలకు పంచిన భూముల్లో సాగుకు అనుకూలంగా లేని వాటి విషయాన్ని తమ దృష్టికి తీసుకొస్తే పరిశీలిస్తామని ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పిడమర్తి రవి అన్నారు. వ్వయసాయ యోగ్యమైన భూమినే పంచాలని ఆదేశాలు ఉన్నాయని అన్నారు.  నిరుపేదలైన ఎస్సీల…

నకిలీ విత్తన కంపెనీల పని పట్టాలి

నల్లగొండ,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): సమగ్ర విత్తన చట్టాలు తీసుకువచ్చి నకిలీ విత్తన కంపెనీలను రద్దు చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గసభ్యులు బి.వెంకటరమణ  డిమాండ్‌ చేశారు. రైతాంగ సమస్యలను పరిష్కరించాలని  డిమాండ్‌ చేశారు.రైతుల ఆత్మహత్యలను నివారించి స్వామినాథన్‌ కమిటీ సిఫారసులను అమలు చేయాలన్నారు.…

సమాజంలో చిచ్చుకు యత్నం

కరీంనగర్‌,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): ముస్లింలను బీసీల జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పడం హిందూ సమాజంలో చిచ్చుపెట్టడమే అవుతుందని  భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్‌ అన్నారు. ముస్లింలలో పేదలు ఉన్నారని వారికి ఆర్థికసాయం అందించాలని పేర్కొన్నారు. మతపరమైన రిజర్వేషన్లను…

గుజరాత్‌ ఫలితాలు కనువిప్పు కావాలి : బిజెపిగుజరాత్‌ ఫలితాలు కనువిప్పు కావాలి : బిజెపి

మెదక్‌,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): గుజరాత్‌,హిమాచల్‌ ఫలితాలు అన్ని పార్టీలకు గుణపాఠాలని బిజెపి అధికార ప్రతినిధి రఘునందన్‌ రావు అన్నారు. 2019 ఎన్నికల్లో తెలంగాణలో భాజపా అధికారంలోకి వచ్చేలా ప్రతి కార్యకర్త పట్టుదలతో పనిచేయాలని అన్నారు. తెలంగాణలో కూడా బిజెపి పాగా వేయడానికి…

నినదించిన తెలంగాణ సాహితీ గొంతుక

హైదరాబాద్‌,డిసెంబర్‌20(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రజలు మాట్లాడే భాషలో తెలుగు లేదంటూ ఇంతకాలం నిర్లక్ష్యంగా మాట్లాడిన చోటే  తెలంగాణ తెలుగే అసలు తెలుగనే విషయాన్ని ప్రపంచ తెలుగు మహాసభలు ఘనంగా చాటాయి. తెలుగు మహాసభలను జరుపుకోవడం తెలంగాణ ప్రజలకే కాకుండా తెలుగు…

దునియాకా దిల్‌పసంద్‌ హైదరాబాద్‌ బిర్యాణీ

– ప్రపంచంలోనే తెలుగు భాష గొప్పది – మహామహులంతా తెలుగువారే కావడం గర్వకారణం – హైదరాబాద్‌ అంటే బిర్యానీ, బ్యాడ్మింటన్‌, బాహుబలి – ముగింపువేడుకల్లో ప్రజలకు రాష్ట్రపతి అభినందనలు – తెలుగుభాషాభివృద్ధికి జనవరిలో ప్రణాళిక -సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌,డిసెంబర్‌…

 చివరి భూముల వరకు  నీటి విడుదలయ్యేలా ప్రణాళిక

నల్లగొండ,డిసెంబర్‌15(జ‌నంసాక్షి): యాసంగిలో ఎడమకాల్వ పరిధిలోని వివిధ మేజర్ల చివరి భూములు ప్రతి ఎకరాకు సాగునీటిని అందించేలాగా ప్రభుత్వం పకడ్బందీగా ప్రణాళికలు సిద్ధం చేసింది.నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ పరిధిలోని పలు మేజర్లకు ప్రభుత్వం యాసంగిలో టేల్‌ అండ్‌ హెడ్‌ పద్దతిన నీటి…