Wednesday, 11 November 2026

తెలంగాణ

ప్రణాళిక ప్రకారం కాలనీల అభివృద్ధి – సర్పంచ్ గడ్డ మీది మల్లేష్ 

కాలనీల అభివృద్ధ్యే  గ్రామా భివృద్ధి – తెరాస అధ్యక్షుడు రెడ్డి శెట్టి శ్రీనివాస్ జవహర్ నగర్, అక్టోబర్ 20( జనం సాక్షి): జవహర్ నగర్ గ్రామం అభివృద్ధి చెందాలంటే ప్రతి కాలనీలోని సమస్యలను గుర్తించి, శాశ్వత    ప్రాతిపదికన…

శ్రీశైలానికి తగ్గిన వరద..గేట్ల మూసివేత

శ్రీశైలం,అక్టోబర్‌20(జ‌నంసాక్షి ): కొద్దిరోజులుగా శ్రీశైలం ప్రాజెక్టు భారీగా వరద నీరురావడంతో శ్రీశైలం నిండుకుండలా పూర్తి సామర్థ్యానికి చేరుకుంది. ఎగువన వరదతో దిగువన సాగర్‌కునీరు వదిలారు. దీంతో ప్రాజెక్టు నిండు కుండను తలపించింది. అయితే తాజాగా ప్రాజెక్టుకు ఎగువ నుంచి…

జీహెచ్ ఎంసీ ప్రధాన కార్యాలయం కార్మికుల ఆందోళన

హైదరాబాద్: జీహెచ్ ఎంసీ ప్రధాన కార్యాలయం వద్ద కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టింది. రవాణా విభాగంలో ఫోర్జరీ సంతకాలు చేసి బిల్లులు కాజేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

రాజ్‌భవన్‌లో దీపావళి వేడుకలు ప్రారంభం

హైదరాబాద్‌: నగరంలోని రాజ్‌భవన్‌లో దీపావళి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో గవర్నర్‌ దంపతులు పాల్గొన్నారు. ఉదయం 11 గంటల నుంచి వారు పుర ప్రముఖులను, ప్రజలను కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం…

యాదాద్రిలో కార్తీక సందడి

యాదాద్రి,అక్టోబర్‌20(జ‌నంసాక్షి): శుక్రవారంనుంచి మొదలయ్యే కార్తీకమాసంలో యాదాద్రి నారసింహుడి సమక్షంలో ప్రత్యేక పూజలకు రంగం సిద్దం చేశారు. భక్తులు స్వామి దర్శనానికి బారులు తీరారు. కార్తీకంలో భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా శ్రీ సత్యనారాయణస్వామి వ్రతాల నిర్వహణ చేయనున్నారు. అలాగే…

భద్రాచలంలో కార్తీక మాస పూజలు

జ‌నంసాక్షి: కార్తీక మాసం తొలిరోజు సందర్భంగా శుక్రవారం తెల్లవారుజాము నుంచే భద్రాచలం వద్ద పవిత్ర గోదావరి నదిలో పెద్దసంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తుంచారు. .భక్తులు గౌరీ దేవిని పూజించి తులసీ మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అమ్మవారి నామస్మరణ…

కార్తీక మాసం పరమపవిత్రం

నోములు వ్రతాలకు ప్రత్యేకం హైదరాబాద్‌,అక్టోబర్‌20(జ‌నంసాక్షి): కార్తీక మాసం అటు శివుడికి, ఇటు విష్ణువుకు ఈ మాసం ఎంతో పవిత్రమైనది.శివుడు అభిషేక ప్రియుడు కావడంతో కార్తీకంలో ఆయనకు అభిషేకాలు నిర్వహిస్తే మంచిదని శివపురాణం చెబుతోంది. అలాగ విష్ణువు అలంకార ప్రియుడు.…

ప్రతి ఒక్కరుా  మరుగు దొడ్జి నిర్మించుకోవాలి. …

 సంక్షేమపదకాలు ఆపుతాం చింతకాని.జనం సాక్షీ…..మండలంలో మరుగుదొడ్లు లేని ప్రతి ఒక్కరు తప్పని సరిగా మరుగుదొడ్లు నిర్మించపకోవాలని ఎం పీ డి వో నవాబ్ పాషా అన్నారు.గాందీనగర్ కాలనీ.బోప్పారం. పందిళ్ల పల్లి.నామవరం.తిమ్మినేని పాలెం.తిర్లాపురం.నాగులవంచ.గ్రామాల్లో నిర్మాణంలో ఉన్న మరుగు దొడ్లను పరిశీలించారు.ఈ…

సిఎం హావిూలను అమలు చేయాలి

  ఆదిలాబాద్‌,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): తెలంగాణలో ఓపెన్‌కాస్టులతో ఎప్పటికైనా నష్టమేనని ఎఐటియూసి నాయకుడు వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. అలాగే విఆర్‌ఎస్‌ పేరుతో ఉద్యోగులను మోసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. గతంలో అర్హులుగా ఉన్న వారందరికి డిపెండెంట్‌ ఉద్యోగాలు ఇవ్వాలన్నారు.…

పత్తి రైతులకు గిట్టుబాటు ధరలు

ఖమ్మం,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): గత ఏడాది జిల్లాలో 7,50 లక్షల క్వింటాల పత్తిని కోనుగోలు చేయడం జరిగిందని జిల్లా మార్కెటింగ్‌ అధికారి ఆర్‌.సంతోష్‌కుమార్‌ తెలిపారు. అన్నారు. జీఎస్టీ ద్వారా ఈ ఏడాది మార్కెట్‌లకు చెందిన చెక్‌పోస్టుల ద్వారా ఆదాయం పెరుగుతుందని ఆయన…