Wednesday, 11 November 2026

తెలంగాణ

రైతులకు ఇబ్బందులు కలిగిస్తే ఊరుకోం

ఖమ్మం,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): గిట్టుబాటు ధర కల్పించే విధంగా కవిూషన్‌ వ్యాపారులు శ్రద్ధ తీసుకోవాలని ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ కమిటీ అధికారులు అన్నారు. చీటికిమాటికి మార్కెట్లో రైతులు ఆందోళనలు చేయకుండా వారి వెన్నంటి ఉండాలన్నారు. ఒకసారి రైతు పంట కొనుగోలు జరిగిన…

నియంతృత్వ పాలన తగదు: బిజెపి

నిజామాబాద్‌,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ నియంతృత్వ పాలన సాగుతోందని బిజెపి జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి విమర్శించారు. నకిలీ విత్తనాలు, వర్షాలతో రైతులు నట్టేట మునిగినా రైతులను పట్టించుకోరా అని అన్నారు. రైతు సమస్యలపై ఇకనైనా ప్రభుత్వం స్పందించకుంటే…

దీపావళితో పత్తి అమ్మకాల జోరు

కరీంనగర్‌,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): మార్కెట్‌ ధరల్లో హెచ్చుతగ్గులు సహజమేనని,రైతులు ఇది గుర్తించాలని జమ్మికుంట మార్కెట్‌ కమిటీ ఛైర్మన్‌ పింగిళి రమేశ్‌ అన్నారు. నాణ్యతను బట్టి ధరలు మారుతుంటాయని అన్నారు. గ్రేడింగ్‌తో ధరను నిర్ణయిస్తున్నామని, నాణ్యతగా ఉన్న పత్తికి అధిక ధరలు చెల్లుబాటు…

కొత్త జిల్లాల ఫలితాలు వస్తున్నాయి

జనగామ,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): పాలనా సౌలభ్యం కోసం సీఎం కేసీఆర్‌ కొత్త జిల్లాలను ఏర్పాటు చేశారని, ఏడాది కాలంగా ఇప్పుడవి మంచి ఫలితాలు ఇస్తున్నాయని స్టేషన్‌ ఘనాపూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ రాజయ్య అన్నారు. జిల్లాల ఏర్పాటుతో జనగామ అభివృద్దికి అవకాశం ఏర్పడిందని…

రైతుఉల నష్టపోకుండా కొనుగోళ్లు

ఆదిలాబాద్‌,అక్టోబర్‌18(జ‌నంసాక్షి): వర్షాలతో రంగు మారిన, తడిసిన పత్తి,సోయాబీన్‌ను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ధర నిర్ణయించి కొనుగోలు చేస్తుందని మార్కెటింగ్‌ అధికారులు అన్నారు. ఈ కమిటీలో కొనుగోలు దారుడు, మార్కెటింగ్‌ అధికారి, వ్యవసాయ అధికారి, ఆయిల్‌ఫెడ్‌ అధికారులు…

అసాంఘీక కార్యకాలాపాలపై ఉక్కుపాదం

యాదాద్రి భువనగిరి,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): పుణ్యక్షేత్రమైన యాదాద్రి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేక పర్యవేక్షణలో తిరుమల తరహాలో ఆలయ నగరిగా అభివృద్ధి చెందుతున్న క్రమంలో శాంతిభద్రతల పరిరక్షణలో రాజీ పడకూడదని పోలీసులు నిర్ణయించారు. యాదాద్రి పవిత్రతను కాపాడటంతోపాటు నిఘా పెంచేందుకు ప్రత్యేక చర్యలు…

ఖేడ్ తెరాసలో మొదలైన “యుద్ధం”

-కమీషన్ వసూలు చేస్తున్న ఎమ్మెల్యే -ఎఎమ్సీ చైర్మెన్ హనుమంతు -అధికార పార్టీలో అలజడి నారాయణఖేడ్-(జనంసాక్షి):సంగారెడ్డి జిల్లాలో మారుమూల నియోజకవర్గమైన నారాయణఖేడ్ రాజకీయాలు ఎప్పడు ప్రత్యేకంగానే ఉంటాయి. తాజాగా అధికార తెరాస పార్టీ నేతల మద్య జరుగుతున్న మాటలయుద్దం ఏవిధమైన…

రోహిణి ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదు

వరంగల్: హన్మకొండ రోహిణి ఆస్పత్రిలో నిన్న జరిగిన ప్రమాదంపై విచారణ కొనసాగుతోంది. ఘటన స్థలిలో క్లూస్ టీమ్ నమూనాలను సేకరిస్తోంది. మరోవైపు ఆస్పత్రి యాజమాన్యంపై కేసు నమోదైంది. కమిటీ మంగళవారం ఉదయం నుంచి విచారణ చేపట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు…

ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు

యాదాద్రి,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): రైతులు ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్ముకోవాలని, దళారును నమ్మి మోసపోవద్దని యాదాద్రి జిల్లా అధికారులు సూచించారు. మద్దతు ధరలను సక్రమంగా చెల్లించేలా ఏర్పాటు చేశామని అన్నారు. కొనుగోళ్లు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. జిల్లాలో 16 మండలాలు…

కార్మికులకు అండగా నిలింది తామే : తెబొగకాసం

ఆదిలాబాద్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): సింగరేణిలో 18 ఏళ్ల క్రితం కొట్టుకుపోయిన వారసత్వ ఉద్యోగాలను ముఖ్యమంత్రి మళ్లీ పునరుద్ధరించి కార్మిక కుటుంబాల్లో వెలుగులు నింపారని తెబొగకాసం రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకట్రావ్‌ అన్నారు. ఆనాడు అధికారంలో ఉన్న టిడిపి వారసత్వ ఉద్యోగాలను రద్దు చేసి…