ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో సైన్స్ సెంటర్లు
మంత్రి జోగు రామన్న హైదరాబాద్,అక్టోబర్17(జనంసాక్షి): ఉమ్మడి 9 జిల్లా కేంద్రాల్లో రూ. 166.40 కోట్ల వ్యయంతో సైన్స్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో…







