Tuesday, 10 November 2026

తెలంగాణ

రైతు సమగ్రాభివృద్దికి ప్రభుత్వం కృషి

-రాష్ట్ర ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌ పెద్దపల్లి, సెప్టెంబర్‌ 1 (జ‌నంసాక్షి):రైతు సమగ్రాబివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర ఆర్థిక పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్‌ పేర్కొన్నారు. శుక్రవారం సుల్తానాబాద్‌ మండలం ఐతరాజ్‌ పల్లిలోని రామాలయం దగ్గర…

రూ. 645 కోట్లు ఆర్థిక సాయం చేయండి

29 డ్యాముల పునరుద్ధరణపై జలసంఘానికి ప్రభుత్వం ప్రతిపాదనలు హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): తెలంగాణలోని 29 డ్యాముల పునరుద్ధరణకు రూ. 645 కోట్ల ఆర్ధిక సహాయం అందించాలంటూ కేంద్ర జల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. కేంద్ర జలసంఘంఈ ప్రతిపాదనలు ప్రపంచ…

నాపై దుష్పచ్రారం తగదు

మెగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కంపెనీ భూములపై ఎంపీ పాటిల్‌ వివరణ హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): మెగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ కంపెనీలో తనకు వాటా లేదని జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ స్పష్టం చేశారు. రైతుల నుంచి కొన్న 700 ఎకరాల భూములు…

రూ. 20 కోట్లతో 25 నిమజ్జన కొలనుల నిర్మాణం

చెరువుల పరిరక్షణలో బల్దియా మరో ప్రయోగం హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ లో చెరువులు మరింతగా కాలుష్యం కాకుండా జీహెచ్‌ఎంసీ నగరంలో 25 వినాయక నిమజ్జన కొలనులను ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్‌ నగరంలో ఉన్న 185 చెరువులు మరింత…

ఈ నెల 5న నిమజ్జనం సెలవు

హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): గణెళిష్‌ నిమజ్జనం సందర్భంగా ఈ నెల 5న ప్రభుత్వం సెలవు ప్రకటించింది. చతుర్థి సందర్భంగా 5న నిమజ్జనం చేయాలని నిర్ణయించడంతో ఈ మేరకు సెలవు ఇచ్చింది. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాలకు మాత్రమే ఈ సెలవు…

నలుగురు దొంగల అరెస్టు

మహబూబాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): మహబూబాబాద్‌ జిల్లాలో పలు మండల కేంద్రాల్లో చోరీలకు పాల్పడిన నలుగురు అంతర్‌ జిల్లా దొంగలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి 18 తులాల బంగారం, 10 తులాల వెండి, 2 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు…

భారీగా గుట్కాల ప్యాకెట్లు స్వాధీనం

మిర్యాలగూడ,సెప్టెంబర్‌1 జ‌నంసాక్షి: నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని అశోక్‌ నగర్‌ లో నిషేధిత గుట్కాలను అక్రమంగా తయారు చేస్తున్న స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. డీఎస్పీ రాంగోపాల్‌ రావ్‌ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. లక్షల రూపాయల విలువైన గుట్కా…

రైతుల శ్రేయస్సే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోంది-లక్ష్మారెడ్డి

  మహబూబ్‌ నగర్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ ఆధ్వర్యంలోని తెలంగాణ సర్కార్‌ రైతుల పక్షపాతి ప్రభుత్వమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. రైతుల శ్రేయస్సే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఆయన చెప్పారు. శుక్రవారం మహబూబ్‌…

స్పీకర్‌ ను కలిసిన అసెంబ్లీ నూతన కార్యదర్శి వేదాంతం

హైదరాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): అసెంబ్లీ నూతన కార్యదర్శి వేదాంతం నర్సింహాచార్యాలు స్పీకర్‌ మధుసుదనాచారిని కలిశారు. రాజా సదారాం స్థానంలో కొత్తగా నియమితులైన వేదాంతాన్ని ఈ సందర్భంగా స్పీకర్‌ అభినందించారు. అసెంబ్లీ కార్యదర్శిగా ఉన్న రాజా సదారాం పదవీ విరమణ చేసిన సంగతి…

రైతును రాజుగా చూసేందుకే రైతు సమితిలు-మహేందర్‌ రెడ్డి

వికారాబాద్‌,సెప్టెంబర్‌1(జ‌నంసాక్షి): రాష్ట్రంలో రైతుల సంక్షేమం, అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ దేశంలోనే ఆదర్శ వంతమైన చర్యలు చేపడుతున్నారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మహేందర్‌ రెడ్డి అన్నారు.శుక్రవారం వికారాబాద్‌ జిల్లాలోని గిర్గిట్‌ పల్లి, పగిడ్యాలల్లో జరిగిన రైతు సమన్వయ సమితి…