ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం – సీపీ మహేందర్ రెడ్డి
హైదరాబాద్,ఆగస్టు30 : గణెళిష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి వెల్లడించారు. 24 వేల మంది పోలీసులు, వేలాది సీసీ కెమెరాల ద్వారా అణువణువు పర్యవేక్షిస్తున్నామని…


