ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిలువెత్తు నిర్లక్ష్యా0
ఆస్పత్రిలో తల్లీ బిడ్డలపై ఊడిపడిన సీలింగ్ ఫ్యాన్.. హైదరాబాద్: కొన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిలువెత్తు నిర్లక్ష్యానికి నిదర్శనమిది… సుల్తాన్ బజార్‌లోని ప్రభుత్వ మెటర్నిటీ ఆస్పత్రిలో ఉన్నట్టుండి ఓ సీలింగ్ ఫ్యాను ఊడిపడింది. ఈ ఘటనలో నాలుగు రోజుల పసిబిడ్డ,…









