లక్ష్యం దిశగా ఎల్.ఇ.డి లైట్ల మార్పిడి
ఎల్.ఇ.డి లైట్లను చేపట్టిన అతిపెద్ద కార్పొరేషన్‌గా జీహెచ్ఎంసీ హైదరాబాద్,ఆగస్టు28 : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న సాంప్రదాయక విద్యుత్ వీధి దీపాల స్థానంలో ఆధునిక ఎల్.ఇ.డి బల్బులను అమర్చే పక్రియ అత్యంత వేగవంతంగా కొనసాగుతోంది. జూలై మాసంలో ప్రారంభించిన…

