దేశంలోనే తెలంగాణ మోడల్ స్టేట్: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్రం దేశంలోని ఇతర రాష్ర్టాలకు మోడల్ స్టేట్‌గా నిలిచిందని మంత్రి కల్వకుంట్ల తారక రామరావు అన్నారు. దేశానికి తెలంగాణ మోడల్ రాష్ట్రంగా నిలుస్తూ అనేక అవార్డులు వచ్చాయని తెలిపారు. పారిశ్రామిక రంగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్…










