తెలంగాణ

రేవంత్‌ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం

ఎప్టీఎల్‌, బఫర్‌ జోన్‌లలో ఉన్న నిర్మాణాలకు నోటీసులు దుర్గం చెరువు ఎప్టీఎల్‌ పరిధిలో పలు నిర్మాణాలకు అందచేత సిఎం రేవంత్‌ సోదరుడి ఇంటికీ నోటీసుల అతికింపు హైదరాబాద్‌,ఆగస్ట్‌29 …

ప్రజావాణికి అనూహ్య స్పందన

ప్రజావాణికి రోజురోజుకు పెరుగుతున్న ఫిర్యాదుదారులు నల్లగొండలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రజావాణి నిర్వహణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండ బ్యూరో,ఆగస్టు 29,(జనం సాక్షి) నల్గొండ జిల్లా …

యూపి బుల్‌డోజర్లకు సమర్థన

తెలంగాణలో మాత్రం విమర్శలా ? బిజెపి ద్వంద్వ నీతికి సమాధానం చెప్పాలి హైదరాబాద్‌,ఆగస్ట్‌29 (జనం సాక్షి) యూపి బుల్‌డోజర్లు తెలంగాణలోనూ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాకపోతే అక్కడిలాగా ఇక్కడ …

హావిూలపై పెరుగుతున్న లెఫ్ట్‌ పార్టీల స్వరం

అమలు చేసి చూపాలన్న డిమాండ్‌ మరీ అంటకాగే చర్యలకు దూరంగా ఉండేయత్నాలు హైదరాబాద్‌,ఆగస్ట్‌29 (జనం సాక్షి) మొన్నటి ఎన్నికల్లో హస్తానికి చేరువైన సిపిఐ, సిపిఎంలు ఇప్పుడు కొంత …

ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ బయల్దేరిన ఎమ్మెల్సీ కవిత

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో బెయిల్‌పై విడుదలైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌కు బయల్దేరారు. ఢిల్లీలోని తన నివాసం నుంచి ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. సాయంత్రం …

జీతం రాలేదని అడిగితే ఉద్యోగం నుంచే పీకేశారు

రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ ప్రారంభించిన ప్రజావాణి కార్యక్రమం నామమాత్రంగానే మారిపోయిందని ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రంలోని నలుమూలల నుంచి …

కవితపై మోటివేడెటడ్‌ కేసు

బెయిల్‌ రాకతో మరోమారు స్పష్టం బిఆర్‌ఎస్‌ నేతలు తలసాని, దాసోజు శ్రవణ్‌ హైదరాబాద్‌,ఆగస్టు 27 (జనం సాక్షి):  ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు …

ఓవైసీ బ్రదర్స్‌కు బెదరవద్దు

అక్రమాల కూల్చవేత కొనసాగించాలి రేవంత్‌కు పూర్తి మద్దతు తెలిపిన ఎమ్మెల్యే రాజాసింగ్‌ హైదరాబాద్‌,ఆగస్టు 27 (జనం సాక్షి): ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మద్దతు …

కవితకు బెయిల్‌పై బండి విపరీత వ్యాఖ్యలు

కోర్టు ధిక్రణగా పరిగణించాలన్న కెటిఆర్‌ హైదరాబాద్‌,ఆగస్టు 27 (జనం సాక్షి): ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయటంపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ చేసిన వివాదాస్పద …

అందరికీ రుణమాఫీ జరిగితీరుతుంది

రైతులకు మరోమారు భరోసా ఇచ్చిన మంత్రి తుమ్మల ఖమ్మం,ఆగస్టు 27  (జనం సాక్షి):  రుణమాఫీ కాని రైతులు అధైర్య పడవద్దని, అందరికీ మాఫీ చేసే బాధ్యత ప్రభుత్వానిదని …