జనాలపైకి దూసుకెళ్లిన టిప్పర్ లారీ.. డిగ్రీ విద్యార్థిని దుర్మరణం..
సికింద్రాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల రిహార్సల్స్ కు వెళుతున్న డిగ్రీ విద్యార్థిని టిప్పర్ ఢీకొని దుర్మణం చెందింది. డిగ్రీ చదువుతున్న స్వప్న ఎన్ సీసీ కేడెట్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈ నెల…
