Monday, 9 November 2026

తెలంగాణ

తెలంగాణోళ్లకు ఎవుసం రాదన్నోడెవడు?

నేను కోట్ల రూపాల పంట పండించిన యువత వ్యవసాయం వైపు మళ్లాలి టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ మెదక్‌, జనవరి 2 (జనంసాక్షి) : తెలంగాణోళ్లకు ఎవుసం దాదన్నదెవడని టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ మండిపడ్డారు. తాను కోట్లాది రూపాయల పంటపడించినట్లు…

సిద్దిపేట మార్కెట్‌ యార్డుపై రైతుల దాడి

హైదరాబాద్‌: మెదక్‌ జిల్లా సిద్దిపేట మార్కెట్‌ యార్డు కార్యాలయంపై రైతులు దాడి చేశారు. మొక్కజొన్న పంటకు మద్దతు ధర చెల్లించడం లేదని ఆగ్రహించిన రైతులు కార్యాలయంలోని సామాగ్రిని ధ్వంసం చేసి ఆందోళనకు దిగారు.

ఉద్యోగాల పేరుతో 30లక్షలకు టోకరా

వనపర్తి : ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.30లక్షల రూపాయలతో ఉడాయించిన ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరిగింది. పాన్‌గల్‌ మండలం మాందాపూర్‌ గ్రామానికి చెందిన శివయ్యచారి బీసీ వెల్పేర్‌లో స్టోర్‌ కీపర్‌ ఉద్యోగాలు ఇప్పిస్తానని 25…

రాష్ట్ర విభజన పరిణామాలపై చర్చ:

హైదరాబాద్‌: రాష్ట్ర విభజన పరిణామాలపై హిందూ పత్రిక నేతృత్వంలో హోటల్‌ తాజ్‌డెక్కన్‌లో చర్చ ప్రారంభమైంది. తెలంగాణ రాజకీయ ఐకాస చైర్మన్‌ కోదండరాం, లోక్‌సత్తాపార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాష్‌ నారయణ, తెరాస ఎమ్మెల్యే కేటీఆర్‌, వైకాపా నేత మైసూరారెడ్డి, తదితరులు…

తెలంగాణ మంత్రుల దద్దమ్మలు : కేకే

హైదరాబాద్‌: తెలంగాణ కు ఒక్కపైసా కూడా ఇవ్వనని సీమాంధ్ర సీఎం కిరణ్‌ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినా స్పందించని దద్దమ్మలు తెలంగాణ మంత్రులు అని టీఆర్‌ఎస్‌ సెక్రటరీ జనరల్‌కే కేశవరావు అన్నారు. ఇవాళ ఆయన అంబేత్కర్‌ కాలేజీలో జరిగిన తెలంగాణ…

భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం: సీపీ

హైదరాబాద్‌: రేపు గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా నగరంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఇవాళ నగర పోలీసులు కమిషనర్‌ అనురాగ్‌ శర్మ విలేకరులకు వివరించారు. పదిహేను వేలమంది పోలీసులతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని…

తెలంగాణలో పోలీస్‌ రాజ్యం : శ్రీనివాస్‌ గౌడ్‌

హైదరాబాద్‌: నేడు తెలంగాణలో పోలీసు రాజ్యం నడుస్తుందని ప్రజాస్వామ్య విలువలకు రక్షణ లేకుండా పోయిందని ఉద్యోగ సంఘాల జేఏసీ నేత శ్రీనివాస్‌గౌడ్‌ వాపోయారు. తెలంగాణ పై కాలయాపన చేస్తే భవిష్యత్తులో కోలుకోలేని పరిస్థితి కాంగ్రెస్‌కు ఏర్పడుతుందని ఆయన హెచ్చరించారు.…

సమైక్యంగా ఉంచాలన్న ప్రయత్నాలు విఫలమయ్యాయి: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా ఐకాస కార్యాలయం వద్ద తెలంగాణ రాజకీయ ఐకాస అధ్యక్షుడు కోదండరాం జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆమన మాట్లడుతూ 1969లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పుడే సమస్యలు పరిష్కరించి ఉంటే రాష్ట్రంలో పరిస్థితి…

తెరాస భవన్‌లో తెలంగాణ విలీన దినోత్సవం

హైదరాబాద్‌: తెరాస భవన్‌లో తెలంగాణ విలీన దినోత్సం సందర్భంగా ఆపార్టీ సీనియర్‌ నేత నాయిని నర్సింహారెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. పలువురు తెరాస నేతలు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

తెలంగాణను ఎవ్వరూ అడ్డుకోలేరు : శంకర్‌రావు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 16  : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటును ఎవరూ అడ్డుకోలేరని మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. శంకర్‌రావు స్పష్టం చేశారు. సోమవారం ఆయన అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగి…