సిటీలైట్ హోటల్ యజమాని అరెస్ట్
హైదరాబాద్,(జనంసాక్షి):జులై ఎనిమిది తేదీన కుప్ప కూలి సుమారు 14 మంది మృతికి కారణమైన సిటీలైట్ హోటల్ యజమాని హసన్ అలీని మహంకాళీ పోలీసులు అరెస్టు చేశారు. హసన్ అలీ అదే ఘటనలో గాయపడి నిన్ననే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్…
హైదరాబాద్,(జనంసాక్షి):జులై ఎనిమిది తేదీన కుప్ప కూలి సుమారు 14 మంది మృతికి కారణమైన సిటీలైట్ హోటల్ యజమాని హసన్ అలీని మహంకాళీ పోలీసులు అరెస్టు చేశారు. హసన్ అలీ అదే ఘటనలో గాయపడి నిన్ననే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్…
హైదరాబాద్,(జనంసాక్షి): తెలంగాణ కాంగ్రెస్ నేతలతో టీ రాజకీయ జేఏసీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో బంజారాహిల్స్లోని మంత్రుల నివాస ప్రాంగణంలో జరుగుతుంది. సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నట్ల్లు సమాచారం. సమావేశానికి డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మాజీ…
హైదరాబాద్,(జనంసాక్షి): మెట్రో ఇండియా డైలీని సీఎం కిరణ్కుమార్రెడ్డి శనివారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బంజారాహిల్స్లోని పార్క్హయ్యత్ హోటల్లో జరిగింది. పత్రిక ఆవిష్కరణ కార్యక్రమానికి బీజేపీ సీనియర్నేత వెంకయ్యనాయుడు, టీఆర్ఎస్ నేత హరీష్రావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు, లోక్సత్తా…
హైదరాబాద్,(జనంసాక్షి): సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు, తెలంగాణ ఉద్యోగులు విధులు బహిష్కరించి పోటాపోటీగా నిరసనలు చేపట్టారు. ఉద్యోగుల నినాదాలతో సచివాలయం మారుమ్రోగుతుంది.
హైదరాబాద్,(జనంసాక్షి): జూబ్లీ బస్టాండ్లో కంట్రోలర్ వేధిస్తున్నారంటూ డ్రైవర్లు, కండక్టర్లు కంటోన్మెంట్ బస్ డిపో దుట ధర్నాకు దిగారు. తమ సమస్యలు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. కంట్రోలర్ వేధింపులకు మనస్తాపానికి గురైన డ్రైవర్ వెంకట్ అక్కడే ఉన్న వాటర్…
హైదరాబాద్,(జనంసాక్షి): దీక్ష చేస్తున్న జగన్ను నిమ్స్కు తరలించినట్లు నాంపల్లి సీబీఐ కోర్టులో చంచల్గూడ జైలు అధికారులు మెమో దాఖలు చేశారు. ప్రస్తుతం జగన్ నిమ్స్లో ఉన్నారు.
హైదరాబాద్,(జనంసాక్షి): నగరంలో డిఫ్తీరియా రోగుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుంతుంది. నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రిలో 44 డిఫ్తీరియా కేసులో నమోదు అయ్యారు. రోగుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. డిఫ్తీరియాతో బాధపడుతూ కొద్ది రోజుల క్రితం ముగ్గురు మరణించిన…
మహబూబ్నగర్,(జనంసాక్షి): కొత్తూరు మండలం నందిగామ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ద్విచక్ర వాహనాన్ని కారు ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతదేహంతో స్థానికులు రోడ్డుపై భైఠాయించారు. దీంతో…
మెదక్,(జనంసాక్షి): పుల్కట్ మండలం చౌటూరులో విద్యుత్ కోతలను నిరసిస్తూ విద్యుత్ అధికారులను గ్రామస్థులు నిర్భంధించారు. విద్యుత్ బిల్లుల వసూళ్లకు వచ్చిన అధికారులపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలు విధిస్తూనే బిల్లులు వసూలు చేయడం సబబు…
నల్లగొండ,(జనంసాక్షి): టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై కాంగ్రెస్ సీనియర్ నేత పొంగులేటి సుధాకర్రెడ్డి ధ్వజమెత్తారు. వెన్నుపోటుకు, ద్రోహానికి మారుపేరు చంద్రబాబు అని ఆయన నిప్పులు చెరిగారు. బాబు ఆత్మగౌరవ యాత్ర చేయడానికి బదులు ఊసరవెల్లి యాత్ర చేయాలని సూచించారు. ఊసరవెల్లిలా…