3 నుంచి ఎంసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం
హైదరాబాద్,(జనంసాక్షి): ఎంసెట్ ఇంజీరింగ్, ఫార్మసీ కోర్సుల అడ్మిషన్ కౌన్సెలింగ్‌లో భాగంగా సెప్టెంబర్ 3 నుంచి కాలేజీల ఎంపికకు వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కార్యదర్శి ఆచార్య పీ జయప్రకాశ్‌రావు తెలిపారు. సెప్టెంబర్ 3నుంచి…
