Monday, 9 November 2026

తెలంగాణ

తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగుల మహాధర్నా

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ అధికారిపై దాడికి నిరసనగా తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగులు మహాధర్నా చేపట్టారు. అధికారిపై దాడికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ విద్యుత్‌సౌధలోని తెలంగాణ ఉద్యోగులు తమ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఈ కార్యక్రమానికి…

ఇందిరాపార్కు వద్ద బీజేపీ బీసీ మహాదీక్ష ప్రారంభం

హైదరాబాద్‌,(జనంసాక్షి): బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, సబ్‌ప్లాన్‌ అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ బీసీ మహాదీక్ష చేపట్టింది. దీక్షను ఇందిరాపార్కు వద్ద బీజేపీ నేతలు ప్రారంభించారు. దీక్షలో కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌, విద్యాసాగర్‌ రావు, యెండల…

ఉద్యోగ సంఘాలకు మెమో జారీ చేసిన సీఎస్‌ మహంతి

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఉద్యోగ సంఘాలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి మెమో జారీ చేశారు. సచివాలయంలో సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించొద్దని సీఎస్‌ ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు అని సీఎస్‌ హెచ్చరించారు.

అశోక్‌బాబుపై ఫిర్యాదు చేసిన టీ న్యాయవాదులు

వరంగల్‌,(జనంసాక్షి): సుబేదారి పోలీస్‌స్టేషన్‌లో ఏపీఎన్టీవో అధ్యక్షుడు అశోక్‌బాబుపై టీ న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. ఆత్మహత్యలు కాదు  హత్య చేస్తామన్న అశోక్‌బాబుపై సెక్షన్‌ 307,506,120 బీ కింద కేసు నమోదు చేయాలని న్యాయవాదులు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది.

మా గడ్డపై మమ్మల్నే అరెస్టు చేస్తారా ? : బాల్క సుమన్‌

హైదరాబాద్‌,(జనంసాక్షి): శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తున్న తమను తమ గడ్డపైనే అరెస్టు చేస్తారా అని టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు బాల్క సుమన్‌ ప్రభుత్వాన్ని, పోలీసులను ప్రశ్నించారు. సీమాంధ్రలో విధ్వంసాలకు పాల్పడుతున్న ఆందోళనకారులను వదిలేసి, శాంతి ర్యాలీ చేస్తున్న టీఆర్‌ఎస్వీ, టీఆర్‌ఎస్‌ నేతలను…

విధులు బహిష్కరించిన టీ న్యాయవాదులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నిన్న తెలంగాణ న్యాయవాదులపై జరిగిన దాడికి నిరసనగా ఇవాళ పది జిల్లాల వ్యాప్తంగా లాయర్లు విధులు బహిష్కరించారు. జిల్లాలోని ప్రధాన కూడళ్లలో ర్యాలీలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. సీమాంధ్ర ఛానళ్లను, పత్రికలను బహిష్కరించాలని న్యాయవాదులు ఏకగ్రీవ…

సీబీఐ కోర్టులో హాజరైన ఐఏఎస్‌ అధికారులు

హైదరాబాద్‌,(జనంసాక్షి): జగన్‌ అక్రమాస్తుల కేసులో ఐఏఎస్‌ అధికారులు శామ్యూల్‌, మన్మోహన్‌సింగ్‌, బీపీ ఆచార్యులు సోమవారం సీబీఐ కోర్టు ఎదుట హాజరయ్యారు.

టీఆర్‌ఎస్వీ శాంతి ర్యాలీపై పోలీసుల దౌర్జన్యం

హైదరాబాద్‌,(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థులు చేపట్టిన శాంతి ర్యాలీపై పోలీసులు దౌర్జన్యం చూపించారు. హైదరాబాద్‌ హమారా అనే నినాదంతో శాంతి ర్యాలీ చేపట్టిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. నిజాం కళాశాల వద్ద టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్‌తో…

ఏపీ ఎన్టీవోల సమ్మెపై విచారణ సెప్టెంబర్‌ 2 కు వాయిదా

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఏపీ ఎన్టీవోల సమ్మెపై విచారణను సెప్టెంబర్‌ 2కు హైకోర్టు వాయిదా వేసింది. సమ్మె చట్ట విరుద్ధమని  దాఖలైన పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలుకు ఈ నెల 30 వరకు ఎన్టీవోలు గడువు కోరారు.

రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్‌ విద్యార్థి మృతి

హైదరాబాద్‌,(జనంసాక్షి): రోడ్డు ప్రమాదంలో ఆకాశ్‌ అనే బీటెక్‌ విద్యార్థి మృతి చెందాడు. ఇంజినీరింగ్‌ విద్యార్థులు ప్రయాణిస్తున్న బైక్‌ను లారీ ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి…