టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించనున్న కేకే
హైదరాబాద్,(జనంసాక్షి): టీఆర్‌ఎస్ నేత కే కేశవరావు ఇవాళ టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశశేఖర్ సమక్షంలో తెలంగాణ భవన్‌లో ఉదయం పదకొండు గంటలకు జరిగే కార్యక్రమంలో ఆయన పార్టీ పదవీ బాధ్యతలు స్వీకరిస్తూ…
