యూపీఏ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది: రాజ్‌నాథ్ సింగ్
హైదరాబాద్(జనంసాక్షి): నిజాం కాలేజీలో జరిగే బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్ వచ్చారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ యూపీఏ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని పేర్కొన్నారు. రక్షణ, విదేశీ వ్యవహారాల్లో పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు.…

