Sunday, 8 November 2026

తెలంగాణ

నేడు స్టేషన్‌ఘన్‌పూర్‌లో తెరాస బహిరంగ సభ

హాజరుకానున్న కేసీఆర్‌ ఈనాడు`వరంగల్‌ మాజీ మంత్రి కడియం శ్రీహరి తెదేపాను వీడి తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరిన సందర్భాన్ని పురస్కరించుకొని ఆ పార్టీ సోమవారం సాయంత్రం 4 గంటలకు స్టేషన్‌ ఘన్‌పూర్‌లో బహిరంగ సభను ఏర్పాటు చేసింది. దీనికి…

నేడు ఢల్లీికి బొత్స

హైదరాబాద్‌ : పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ నేడు ఢల్లీి వెళ్లనున్నారు. పలువురు అధిష్ఠానం పెద్దలతో ఆయన భేటీ కానున్నారు.

భద్రాచలం ఆలయంలో ఘనంగా హనుమజ్జయంతి

ఖమ్మం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హనుమాన్‌ భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. గోదావరి తీరంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. హనుమజ్జయంతి సందర్భంగా ఆలయంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు…

ఏపీఎస్‌జీవోన్‌ అక్రమాలపై కేసు నమోదు చేసిన సీసీఎన్‌ పోలీసులు

హైదరాబాద్‌ : ఏపీఎన్‌జీవోస్‌ హౌసింగ్‌ సొసైటీలో అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఫిర్యాదుపై హైదరాబాద్‌ సీసీఎస్‌ లో కేసు నమోదైంది. ఈ కేసులో 406,409,420 , 182,ఆర్‌/బీ సెక్షన్ల కింద సంఘం అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి , సెక్రెటరీ చంద్రశేఖర్‌, ఉపాధ్యక్షుడు…

జాతీయ స్థాయి జూడో పోటీలు ప్రారంభం

వరంగల్‌ : వరంగల్‌ జిల్లా హన్మకొండలోని నెహ్రూ స్టేడియంలో జాతీయ స్థాయి జూడో గ్రేడింగ్‌ పోటీలను ప్రభుత్వ చీఫ్‌ వివ్‌ గండ్ర వెంకటరమణారెడ్డి ప్రారంభించారు. ఈ పోటీలకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు హాజరై తమ ప్రతిభను…

మావోయిస్టుల డంపు స్వాధీనం

ఆదిలాబాద్‌ జిల్లా : ఆదిలాబాద్‌ జిల్లాలోని బెజ్జూరు మండలం దింధా అటవీ ప్రాంతంలో పోలీసులు మావోయిస్టుల డంపును స్వాధీనం చేసుకున్నారు. ఈ డంపులో మూడు నాటు తుపాకులు, 15 తూటాలు, 25 డిటొనేటర్లు లభించినట్లు సమాచారం.

తెరాస బహిరంగ సభకు ముమ్మరంగా ఏర్పాట్లు

హైదరాబాద్‌ : నిజాం కళాశాల మైదానంలో తెరాస బహిరంగసభ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. మైదానమంతా గులాబీమయమైంది. భారీ ఎత్తున కటౌట్లు, ఫ్లెక్సీలు, జెండాలు ఏర్పాటు చేశారు. ఈ రోజు సాయంత్రం జరిగే బహిరంగ సభ ఏర్పాట్లపై నగర నేతలు…

ఎంపీలు పార్టీ మారుతున్నందునే తెలంగాణపై కాంగ్రెస్‌

స్పందించింది -భాజపా అధికార ప్రతినిధి ఎస్‌. రామచంద్రరావు హైదరాబాద్‌ : కాంగ్రెస్‌పార్టీ తెలంగాణ ప్రజలతో అటలాడకుండా పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేస్తే భాజపా మద్దతిస్తుందని ఆ పార్టీ పేర్కొంది. కాంగ్రెస్‌ ఎంపీలు పార్టీ మారుతున్న నేపథ్యంలో అసెంబ్లీ సమావేశాల…

అద్వానీని కలిసినప్పుడు మతతత్వం గుర్తు రాలేదా: నాగం

హైదరాబాద్‌ : లూధియానాలో భాజపా అగ్రనేత ఎల్‌కే అద్వానీని కలిసినప్పుడు కేసీఆర్‌కు మతతత్వం గుర్తు రాలేదా అని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. భాజపాను గెలిపిస్తేనే తెలంగాణ సాధ్యమని నాగం జనార్దన్‌రెడ్డి మరోసారి స్పష్టం…