Sunday, 8 November 2026

తెలంగాణ

కేరళలో ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు

హైదరాబాద్‌ : నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించాయి. కేరళ, కోస్తా కర్ణాటక, లక్షదీవ్‌ అండమాన్‌ దీవుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడులో అక్కడక్కడ వర్షాలు…

రాజకీయ లబ్ది కోసమే తెదేపాపై విమర్శులు : ఎర్రబెల్లి

హైదరాబాద్‌ : రాజకీయ లబ్ది కోసమే కేసీఆర్‌ తెదేపాను టార్గెట్‌ చేశారంటూ తెదేపా నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు మండిపడ్డారు. ఉద్యమాన్ని పక్కన బెట్టి కేసీఆర్‌ రాజకీయ డ్రామాకు తెరలేపారని విమర్శించారు. తెరాస రాజకీయ దోపిడీని అరికట్టేందుకు మేధావులు తెదేపాతో…

రోడ్డు విస్తరణ పనులకు సీఎం శంకుస్థాపన

హైదరాబాద్‌ : కొండాపూర్‌ వద్ద రోడ్డు విస్తరణ పనులకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ. 27.5 కోట్ల వ్యయంతో బొటానికల్‌ గార్డెన్‌ నుంచి పాత బొంబాయి హైవే వరకు విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు…

కేయూ పీజీసెట్‌ ఫలితాలు విడుదల

వరంగల్‌ : కాకతీయ యూనివర్సిటీ పీజీ సెట్‌ `2013 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను కేయూ ఉపకులపతి బి. వెంకటరత్నం విడుదల చేశారు. 85.84 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు చెప్పారు. ఈ నెల మూడో వారంలో కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు వెల్లడిరచారు.

కాంగ్రెస్‌ తెలంగాణ ఇవ్వదు: కె. కేశవరావు

హైదరాబాద్‌, (జనంసాక్షి:) కాంగ్రెస్‌ తెలంగాణ ఇవ్వదని ఆ పార్టీ సీనియర్‌ నేత కె. కేశవరావు మరోసారి స్పష్టం చేశారు. సోమాజీగూడ ప్రెస్‌ క్లబ్‌లో టీజేఎఫ్‌ ఏర్పాటు చేసిన ప్రెస్‌ ది మీట్‌లో ఆయన మాట్లాడారు. తెలంగాణను పలుమార్లు మోసం…

స్వల్పంగా పెరిగిన బంగారం ధర

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగర మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగాద పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 27,280లు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 26,300 లుగా ఉంది. కిలో వెండి…

చలో అసెంబ్లీ పోస్టర్‌ విడుదల చేసిన జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం

హైదరాబాద్‌, (జనంసాక్షి): తెలంగాణ రాజకీయ జేఏసీ తలపెట్టబోయే ‘చలో అసెంబ్లీ’ పోస్టర్‌ను జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఛలో అసెంబ్లీకి సంబధించి ఈ నెల నుంచి తెలంగాణ వ్యాప్తంగా…

హైదరాబాద్‌ బులియన్‌ ధరలు

హైదరాబాద్‌ : నగరంలో బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 27,280, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 26,300గా ఉంది. కిలో వెండి ధర…

భద్రాచలం ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ

ఖమ్మం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి అలయానికి భక్తులు పోటెత్తారు. ఈ నెల 3న హనుమాన్‌ జయంతి సందర్భంగా భక్తులు పెద్దసంఖ్యలో మూడురోజుల ముందుగానే తరలివస్తున్నారు. ఉదయం నుంచే రామయ్య దర్శనానికి భక్తులు బారులుతీరారు. భక్తుల కోసం మూడు…

రానున్న 24 గంటల్లో కేరళలో ప్రవేశించనున్న నైరుతి రుతు

పవనాలు హైదరాబాద్‌ : రానున్న 24 గంటల్లో కేరళలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. కేరళ, కోస్తా కర్ణాటక, లక్షదీవ్‌ అండమాన్‌ దీవుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.